MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Ruhani Sharma: ఇదేం సొగసు బాబోయ్.. డీప్ క్లీవేజ్, బెల్లీ అందాలతో మైండ్ బ్లోయింగ్ రుహాని శర్మ

Ruhani Sharma: ఇదేం సొగసు బాబోయ్.. డీప్ క్లీవేజ్, బెల్లీ అందాలతో మైండ్ బ్లోయింగ్ రుహాని శర్మ

పెర్ఫామెన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న రుహాణి శర్మ ప్రస్తుతం గ్లామర్ పరంగా కూడా అదరగొడుతోంది. యంగ్ బ్యూటీ రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

Sreeharsha Gopagani | Published : Jun 13 2022, 06:48 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

పెర్ఫామెన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న రుహాణి శర్మ ప్రస్తుతం గ్లామర్ పరంగా కూడా అదరగొడుతోంది. యంగ్ బ్యూటీ రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కోసం రుహాని శర్మ సోషల్ మీడియాలో వేదికగా హాట్ ఫోజులకు తెర లేపింది. 

27
Asianet Image

ప్రస్తుతం Ruhani Sharma సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

37
Asianet Image

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

47
Asianet Image

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు చిత్తయ్యే హాట్ క్లీవేజ్,  బెల్లీ షోతో రెచ్చిపోయింది.  ఎద సోకులు, నడుము, బెల్లీ అందాలతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఆమె షేర్ చేసిన ఫొటోస్ అంతలా హాట్ నెస్ తో కట్టిపడేస్తున్నాయి. 

57
Asianet Image

చీరకట్టులో, ట్రెండీగా మరో టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో రుహాని శర్మ పిచ్చెక్కించేలా ఫోజులు ఇస్తోంది. కుర్ర హృదయాలపై ఈ యంగ్ బ్యూటీ అందాలతో దాడి చేస్తోందనే చెప్పాలి. 

67
Asianet Image

రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. 

 

77
Asianet Image

రుహాని తదుపరి యంగ్ హీరో కార్తికేయ సరసన నటించబోతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved