MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'చిలసౌ' బ్యూటీ మైండ్ బ్లోయింగ్ బెల్లీ షో.. కామెంట్లు మోతెక్కుతున్నాయి

'చిలసౌ' బ్యూటీ మైండ్ బ్లోయింగ్ బెల్లీ షో.. కామెంట్లు మోతెక్కుతున్నాయి

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలనంటే అందంతో పాటు నటనకు కూడా ఉండాలి. యంగ్ బ్యూటీ రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Nov 07 2021, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలనంటే అందంతో పాటు నటనకు కూడా ఉండాలి. యంగ్ బ్యూటీ రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే నటనలో మంచి మార్కులు వేయించుకుంది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం Ruhani Sharma సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

36

తాజాగా రుహాని శర్మ మైండ్ బ్లోయింగ్ అనిపించే హాట్ ఫోటోస్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నడుము, బెల్లీ అందాలతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఆమె షేర్ చేసిన ఫొటోస్ అంతలా హాట్ నెస్ తో కట్టిపడేస్తున్నాయి. 

46

వైట్ టాప్ లో ఆమె బిగుతైన అందాలు మతి పోగొడుతుంటే..  నడుము సొగసు మైకంలో ముంచెత్తే విధంగా ఉంది. అదే తరహాలో బ్రౌన్ టాప్, జీన్స్ లో మరి కొన్ని ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. రుహాని నడుము సొగసుకు ఫిదా అవుతున్న నెటిజన్లు డైరెక్ట్ గా ఆమె బెల్లీ హాట్ నెస్ పై కామెంట్స్ చేస్తున్నారు. 

56

రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. 

66

రుహాని తదుపరి యంగ్ హీరో కార్తికేయ సరసన నటించబోతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. 

 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhoot Bangla OTT: భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్.. అక్షయ్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
Karuppu Collections: బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ.. 13 రోజుల్లో రికార్డ్ కలెక్షన్లు.. సూర్య మరో ట్రీట్‌
Recommended image3
Suriya: ఎట్టకేలకు బ్లాక్ బస్టర్.. 'కరుప్పు' ఫీవర్ తగ్గకముందే సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved