MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Roja Selvamani: లెనిన్ మూవీ రిజల్ట్ ముందే తేల్చేసిన రోజా, షాకింగ్ కామెంట్స్.. నాగార్జున, అఖిల్ పై ఇలా..

Roja Selvamani: లెనిన్ మూవీ రిజల్ట్ ముందే తేల్చేసిన రోజా, షాకింగ్ కామెంట్స్.. నాగార్జున, అఖిల్ పై ఇలా..

నటి రోజా సెల్వమణి లెనిన్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రిజల్ట్ ని ఆమె ముందే తేల్చేశారు. నాగార్జున, అఖిల్ పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 10 2026, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Roja Selvamani
Image Credit : Asianet News

Roja Selvamani

రోజా సెల్వమణి నటిగా, రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్నారు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలు తగ్గించారు. జబర్దస్త్ లాంటి షోలతో రోజా బుల్లితెరపై కూడా మెరిసిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ళ పాటు రోజా జబర్దస్త్ షోకి జడ్జ్ గా వ్యవహరించారు. రోజా పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఆమె చేసే వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు తెగ వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లెనిన్ మూవీపై రోజా కామెంట్స్
Image Credit : Instagram/Roja Selvamani

లెనిన్ మూవీపై రోజా కామెంట్స్

అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మూవీ రిలీజ్ సందర్భంగా రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. లెనిన్ మూవీ గురించి మాట్లాడుతూ ఆమె చిన్న పొలిటికల్ టచ్ ఇచ్చారు. అఖిల్ లెనిన్ చిత్రం చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కింది. రోజా కూడా అదే జిల్లా నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. గతంలో నగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచించారు.

Related Articles

Related image1
Lenin Movie: లెనిన్ మూవీ చూడడానికి 5 కారణాలు..పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ ఖాయమేనా ?
Related image2
Rajamouli: అందుకే రాజమౌళి, మంచు మనోజ్ లకు చుక్కలు.. ఆ దేవతలతో పెట్టుకున్నారు, వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు
35
మా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా
Image Credit : Asianet News

మా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా

దీనితో రోజా లెనిన్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. రాయలసీమ నేపథ్యంలో, ప్రత్యేకంగా చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కిన లెనిన్ మూవీ పట్ల చాలా ఆసక్తితో ఉన్నాను. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంది. ఈ చిత్రం పట్ల ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ మొదలైంది అని విన్నాను. నాగార్జున, అఖిల్ లకు అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ రోజా పోస్ట్ చేశారు.

I'm really excited that #Lenin is set against the backdrop of Rayalaseema, especially our Chittoor. I'm eagerly looking forward to the story and screenplay. The film is already receiving very positive feedback and generating strong expectations among the audience, which is… https://t.co/FaLnrH22oz

— Roja Selvamani (@RojaSelvamaniRK) July 9, 2026

45
అక్కినేని ఫ్యామిలీతో అనుబంధం
Image Credit : Asianet News

అక్కినేని ఫ్యామిలీతో అనుబంధం

అక్కినేని ఫ్యామిలీతో రోజాకి మంచి అనుబంధమే ఉంది. ఆమె నాగార్జునతో రక్షణ, వజ్రం లాంటి చిత్రాల్లో నటించారు. లెనిన్ చిత్రంతో అఖిల్ తప్పనిసరిగా హిట్ అందుకుంటాడు అనే అంచనాలు ఉన్నాయి.

55
అఖిల్ హిట్ కొట్టినట్లేనా ?
Image Credit : Asianet News

అఖిల్ హిట్ కొట్టినట్లేనా ?

మురళి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ మూవీలో అఖిల్, భ్యాగ్యశ్రీ జంటగా నటించారు. శివాజీ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. సోషల్ మీడియాలో లెనిన్ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. ఇదే టాక్ కొనసాగితే అఖిల్ తొలి హిట్ అందుకున్నట్లే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Related Stories
Recommended image1
Lenin Movie: లెనిన్ మూవీ చూడడానికి 5 కారణాలు..పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ ఖాయమేనా ?
Recommended image2
Rajamouli: అందుకే రాజమౌళి, మంచు మనోజ్ లకు చుక్కలు.. ఆ దేవతలతో పెట్టుకున్నారు, వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved