వాళ్ళకు పనిలేదంటూ.. సింగర్ సునీత  పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు!

First Published Jan 23, 2021, 1:47 PM IST

సింగర్ సునీత రెండో వివాహం చేసుకోగా సోషల్ మీడియాలో కొందరు విమర్శల దాడికి దిగారు. పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉండగా... 42ఏళ్ల వయసులో రెండో వివాహం ఏమిటని ఆరోపణలు చేశారు.