రోజా కూతురు అన్షు మాలిక హీరోయిన్‌గా ఎంట్రీకి సన్నాహాలు? వారసుడి చిత్రంలోనా?

First Published Apr 1, 2021, 5:59 PM IST

రోజా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా సౌత్‌ మొత్తాన్ని ఓ ఊపుఊపేసింది. ఇప్పుడు ఆమె కూతురుని హీరోయిన్‌గా చేయబోతుందని తెలుస్తుంది. తన ముద్దుల తనయ అన్షు మాలికని త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు రోజా ప్లాన్‌ చేస్తుందని టాక్‌.