"థు, వాడికంత సీన్ లేదు" బిగ్ బాస్ అవినాష్ పై రోజా సెటైర్లు

First Published 19, Sep 2020, 1:12 PM

అవినాష్ ని ఉద్దేశిస్తూ రోజా ఒక వ్యాఖ్య చేసారు. "థు, వాడికంత సీన్ లేదు" అని కామెంట్ చేసారు. రోజా చేసిన ఈ కామెంట్ ట్రోల్ల్స్ లో విపరీతంగా వైరల్ అవుతుంది.

అవినాష్ ఎంట్రీతో బిగ్ బాస్ ఒకింత ఎంటర్ టైనింగ్ గా మారింది. జోకర్ ఏవీ తో హౌస్ లోకి ఎంటర్ అయిన అవినాష్.... అందరూ ఊహించినట్టే మంచి కామెడీ చేస్తూ ప్రేక్షకుల్లో బిగ్ బాస్ పై ఆసక్తి సన్నగిల్లుతున్న వేళ షో ని వినోదాత్మకంగా మార్చాడు.

ఇక అవినాష్ ని ఉద్దేశిస్తూ రోజా ఒక వ్యాఖ్య చేసారు. "థు, వాడికంత సీన్ లేదు" అని కామెంట్ చేసారు. రోజా చేసిన ఈ కామెంట్ ట్రోల్ల్స్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. అవినాష్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో మీమ్స్ లో అవినాష్ కి పంచ్ వేయాలనుకున్నప్పుడల్లా దీన్ని తెగ వాడేస్తున్నారు.

ఇంతకీ రోజా ఎప్పుడు అవినాష్ పైన ఈ కామెంట్ చేసిందని పలువురు వెతికేస్తున్నారు. నిన్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రసారమయ్యింది. అందులో అవినాష్ స్కిట్ చేసాడు. బిగ్ బాస్ క్వారంటైన్ కి ముందే ఈ షూటింగ్ అవడంతో అవినాష్ నిన్నటి స్కిట్లో కనిపించాడు. (Pic Credit: ETVTeluguIndia)

నిన్నటి ఎపిసోడ్ లో రోజా ఈ కామెంట్ చేసారు. అవినాష్ నిన్నటి ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కిట్ కూడా కొట్టాడు. నిన్నటి స్కిట్ లో ఊరిలో ఆడియో ఫంక్షన్ కి వచ్చే హీరోగా కనిపించాడు.  "వాడికంత సీన్ లేదు" అనే సినిమా ఆడియో ఈవెంట్ కి సదరు హీరో అవినాష్ పగిలిపోద్ది అనే గ్రామానికి వెళ్తాడు.

ఇక ఈ సందర్భంలో అవినాష్ హీరో ఎలా అయ్యారు అనే ప్రశ్నకు బదులిస్తూ.... తన అభిమానుల కోరిక మేరకే హీరో అయ్యాను అని బదులిస్తాడు. దీనితో రోజా... థు ఎవడాడు అన్నది అని అనడమే కాకుండా సినిమా పేరును చదువుతున్నట్టుగా వాడికంత సీన్ లేదు అనేసింది. (Pic Credit: ETVTeluguIndia)

రోజా ఈ డైలాగ్ కొట్టడంతో ఇది వైరల్ గా మారింది. అవినాష్ బిగ్ బాస్ లో ఉండడంతో ఇప్పుడు ఈ డైలాగ్ ని తెగ వాడేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ లో అవినాష్ బాగానే ఇమిడిపోయేలా కనబడుతున్నాడు. అతడి జోకర్ ఏవీ కి జనాలు ఫ్యాన్స్ అయిపోయారు. చూడాలి అవినాష్ ఎలా నెట్టుకొస్తాడో..!

loader