MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విసిగిపోయిన రోజా, సుధీర్-రష్మీలను పెళ్లి ఎప్పుడని అడిగేసింది... వాళ్ళ ఆన్సర్ తెలిస్తే షాకవుతారు!

విసిగిపోయిన రోజా, సుధీర్-రష్మీలను పెళ్లి ఎప్పుడని అడిగేసింది... వాళ్ళ ఆన్సర్ తెలిస్తే షాకవుతారు!

రష్మీ-సుధీర్ బుల్లితెర క్రేజీ కపుల్. ఐదేళ్లకు పైగా వీరిద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది. ప్రేమికులైన వీరు పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుండో టాక్ వినిపిస్తుండగా.. రోజా తాజా ఎపిసోడ్ లో రష్మీ, సుధీర్ లను మీ పెళ్లెప్పుడని ఓపెన్ అడిగేశారు.  

2 Min read
Sreeharsha Gopagani
Published : Jan 23 2021, 10:21 AM IST| Updated : Jan 23 2021, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
తాజా స్కిట్ లో సుధీర్ పెళ్లి కొడుకు గెటప్ వేశారు. పెళ్లి కొడుకుగా మారిన సుధీర్ ని పల్లకిలో తీసుకువచ్చారు. ఇమ్మానియేల్ తో పాటు సుధీర్ పెళ్లి కొడుకుగా కామెడీ పండించారు.

212
కాగా ఈ స్కిట్ పూర్తయిన వెంటనే రోజా... అవును సుధీర్ ఎప్పటి నుండో అడుగుడుతామని అనుకుంటున్నా, నీ పెళ్లి ఎప్పుడని ఆమె అడిగారు. సుధీర్ తో పాటు ఆమె రష్మిని కూడా కలిసి, మీ పెళ్లి ఎప్పుడు రష్మీ అని అడిగారు.

312
ఆ ప్రశ్నకు వేదికపై వీరిద్దరూ సిగ్గుపడి ఒకరిని ఒకరు చూసుకున్నారు. దీనితో రష్మీ, సుధీర్ ల సమాధానం ఏమై ఉంటుందని అందరూ ఆతృతగా ఎదురుచూశారు.

412
ఎట్టకేలకు సుధీర్ దానికి ఇంకా చాలా సమయం ఉంది మేడం. ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పాడు.

512
ఇంకెప్పుడు చేసుకుంటావ్ సుధీర్... ఇప్పటికే ముదురు బెండకాయ అయిపోయావ్... త్వరగా చేసుకో అని రోజా సెటైర్ వేశారు.

612
రోజా ముదురు బెండకాయ్ అని సుధీర్ ని అనడంతో రష్మీ గట్టిగా నవ్వేసింది. అలాగే ముదురు బెండకాయ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను అని రష్మీ సెటైర్ వేశారు.

712
త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్ లో రష్మీ, సుధీర్ ల పెళ్లి టాపిక్ ప్రత్యేకత సంతరించుకుంది. అలాగే ప్రేక్షకులతో పాటు, జబర్ధస్త్ జడ్జెస్, కంటెస్టెంట్స్ చేత నవ్వులు పూయించింది.

812
సుధీర్-రష్మీ చాలా సన్నిహితంగా ఉంటారు. ఆన్ స్క్రీన్ పై వీరి రొమాన్స్ హైలెట్ గా ఉంటుంది. బుల్లితెర ప్రేక్షకులు ఈ జంట రొమాన్స్ ఎప్పటి నుండో ఆస్వాదిస్తున్నారు

912
ఐతే పెళ్లి, ప్రేమపై వీరు క్లారిటీ ఇవ్వడం లేదు. మేము ప్రేమికులం కాదని కొన్ని సందర్భాలలో చెప్పినా... పెళ్లి ఎవరితో అనేది స్పష్టత ఇవ్వడం లేదు. దీనితో సుధీర్- రష్మీ ల పెళ్లి మ్యాటర్ ని కొట్టి పారేయలేం అని కొందరు వాదిస్తున్నారు.

1012
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా రష్మీ ఈ విషయం పై స్పందించారు. పెళ్లి చేసుకోకవడానికి కొంచెం సమయం పడుతుంది. వరుడు ఎవరనేని ఇప్పుడే చెప్పలేను అన్నారు.

1112
అలాగే సుధీర్ తో మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు, కథా చర్చలు జరుగుతున్నాయి అన్నారు. అన్నీ కుదిరితే సుధీర్ తో మూవీ ఉంటుందని ఆమె తెలిపారు.

1212
బుల్లితెర ప్రేక్షకులు మాత్రం రష్మీ- సుధీర్ పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకుంటున్నారు. ఇక వీరి బంధం ఏమిటో కాలమే నిర్ణయించాలి.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved