MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరో నవీన్ చంద్ర లోదుస్తుల గురించి రీతూ చౌదరి వల్గర్ కామెంట్స్.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్

హీరో నవీన్ చంద్ర లోదుస్తుల గురించి రీతూ చౌదరి వల్గర్ కామెంట్స్.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్

అందాల రాక్షసి చిత్రంతో నవీన్ చంద్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోగా రాణించాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తున్నాడు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 31 2024, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల రాక్షసి చిత్రంతో నవీన్ చంద్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోగా రాణించాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తున్నాడు. అరవింద సమేత చిత్రంలో నవీన్ చేసిన నెగిటివ్ రోల్ లో మంచి గుర్తింపు దక్కింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నవీన్ చంద్ర చివరగా మంత్ ఆఫ్ మధు, వీర సింహా రెడ్డి చిత్రాల్లో నటించాడు. అయితే తాజాగా నవీన్ చంద్ర జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ షోకి హాజరయ్యాడు. రీతూ చౌదరి చాలా ఫన్నీగా నవీన్ చంద్రని ప్రశ్నలు అడిగింది. కొన్ని ప్రశ్నలు అయితే వల్గర్ గా కూడా ఉన్నాయి. 

 

36

ఎవరైన పువ్వులు ఇచ్చి కానీ, గిఫ్ట్స్ ఇచ్చి కాని ప్రపోజ్ చేస్తారు. కానీ ఎవరో అమ్మాయి నవీన్ చంద్రకి లోదుస్తులు అండర్ వేర్ ఇచ్చి ప్రపోజ్ చేశారట నిజమేనా అని ప్రశ్నించింది. మొహమాటం  లేకుండా వల్గర్ గా అడిగేసింది. నవీన్ చంద్ర కూడా తడబడకుండా సమాధానం ఇచ్చాడు.  అండర్ వేర్ ఇంకా చాలా మంది అమ్మాయిలు చాలా ఇచ్చి ప్రపోజ్ చేశారు. 

 

46

కొంతమంది అమ్మాయిలు పేరు చెప్పకూడదు మెడికల్ షాప్ లో దొరికే వస్తువుతో కూడా ప్రపోజ్ చేసినట్లు నవీన్ చంద్ర నవ్వులు పూయించారు. రీతూ చౌదరి.. నవీన్ చంద్ర తో ఫ్రాంక్ చేసే ప్రయత్నం చేసింది. 

 

56

బయట మీ గురించి ఒక రూమర్ ఉంది. మీకు రీతూ అంతే క్రష్ అంట కదా అని ప్రశ్నించింది. నవీన్ చంద్ర అసలు రీతూ ఎవరు అని అడిగాడు. నేనే అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. 

 

66

అందాల రాక్షసిలో కలసి నటించిన లావణ్య త్రిపాఠి మీకు మంచి ఫ్రెండ్ కదా. ఇప్పుడు ఆమె మెగా కోడలు అయ్యారు. సినిమాల్లో ఆమె మీ కోసం ఏమైనా రెకమండేషన్స్ చేస్తున్నారా అని లావణ్య ప్రశ్నించింది. నవీన్ బదులిస్తూ లావణ్య కంటే నాకు వరుణ్ బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయారు. గని చిత్రంలో నటించిన తర్వాత వరుణ్ అనేక విషయాలు నాతో షేర్ చేసుకుంటున్నారు. మట్కా మూవీలో నా పేరు సజెస్ట్ చేసింది కూడా వరుణ్ తేజే అని నవీన్ తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image2
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Recommended image3
Bharathiraja: భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved