Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ఆకుపచ్చ చీరకట్టి నాభి చూపిస్తూ రెచ్చగొడుతున్న జబర్దస్త్ పిల్ల.. రీతూ చౌదరి కొంటె చేష్టలకు ఇంటర్నెట్ షేకింగ్

ఆకుపచ్చ చీరకట్టి నాభి చూపిస్తూ రెచ్చగొడుతున్న జబర్దస్త్ పిల్ల.. రీతూ చౌదరి కొంటె చేష్టలకు ఇంటర్నెట్ షేకింగ్

తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి.ఆకుపచ్చ చీరలో రీతూ చౌదరి రెచ్చగొట్టే పోజులు ఇస్తూ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. 

Asianet News | Published : Sep 29 2023, 08:37 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. 

 

210
Asianet Image

నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. 

 

310
Asianet Image

రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి. 

 

410
Asianet Image

ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి.ఆకుపచ్చ చీరలో రీతూ చౌదరి రెచ్చగొట్టే పోజులు ఇస్తూ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. 

 

510
Asianet Image

నాభి సొగసుని హైలైట్ చేస్తూ, కొంటె చేష్టలు చేస్తూ వయ్యారాలు ఒలకబోస్తోంది. మునిపంటితో పెదవులు కొరుకుతూ  పరువాలు ఒలకబోస్తూ ఇస్తున్న ఫోజులు మైమరపిస్తున్నాయి. ఇక సన్నని నడుము అయితే నెక్స్ట్ లెవల్ అంతే. 

 

610
Asianet Image

కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా రీతూ హావభావాలు ఇస్తూ మైమరపింప చేస్తోంది. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. రీతూ చౌదరి ఏం తింటోంది ఇలా అందం పెరుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

 

710
Asianet Image

బ్యాక్ సైడ్ కూడా రీతూ వీపు, మడతలు పడిన నడుము చూపిస్తూ కుర్ర హృదయాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. అలాగే వివిధ భంగిమల్లో ఇస్తున్న ఫోజులతో కుర్రాళ్లలో విరహం పెంచుతోంది. 

 

810
Asianet Image

రీతూ చౌదరి కేవలం పొట్టి బట్టల్లో మాత్రమే కాకుండా ఇలా చీరకట్టు లో సైతం మురిపించగలనని నిరూపించింది. అంత హాట్ క్యూట్ గా సొగసు ఒలకబోస్తోంది. 

 

910
Asianet Image

మత్తుగా గమ్మత్తుగా రీతూ యువతని చిత్తు చేస్తోంది. ఈ జబర్దస్త్ పిల్ల సొగసుపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

 

1010
Asianet Image

 ఏది ఏమైనా రీతూ గ్లామర్ షో మాత్రం యువతకి కనుల విందుగా మారింది. రీతూ చౌదరి క్రమంగా ఇంస్టాగ్రామ్ లో వేడి పెంచుతూ పరువాలు వడ్డిస్తోంది. కుర్రాళ్లు ఆమె అందాలకు పండగ చేసుకుంటున్నారు. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories