MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రిషితో పోటీకి సిద్దమైన వసుధార.. మరోవైపు తల్లి జగతికి సపోర్ట్ చేస్తూ?

రిషితో పోటీకి సిద్దమైన వసుధార.. మరోవైపు తల్లి జగతికి సపోర్ట్ చేస్తూ?

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 12 2021, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

రిషి (Rishi) వసును పిక్ అప్ చేసుకొని కారులో తీసుకెళ్తాడు. ఇక ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడానికి ఎదురు చూస్తుంటారు. ఇక రిషి వసు చెయ్యి గట్టిగా పట్టుకుని శిరీష్ (Sireesh) ను పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని ఎందుకు చెప్పటం లేదు అని గట్టిగా అడుగుతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

వసు (Vasu) మాత్రం చెయ్యి నొప్పి పుట్టడంతో వదలమని ఎంత చెప్పినా వినకపోయేసరికి.. గట్టిగా చేయి వదలండి అని అంటుంది. రిషి (Rishi)చెయ్యి వదిలి ఆశ్చర్యపోతాడు. ఇంతసేపు  ఏం చెప్పలేదా అంటూ వసును ప్రశ్నిస్తాడు. ఏమీ లేదు అంటూ వసు చెయ్యి నొప్పి తో బాధపడుతుంది.
 

39

తన చేతి నొప్పి ని చూసి రిషి (Rishi) బాధపడతాడు. తన మనసులో ఇదంతా ఊహించుకున్నానా అంటూ అడగాలని ఇంత తాపత్రయ పడుతున్నానా అని అనుకుంటాడు. ఇక ఆర్టికల్ గురించి వసుతో మాట్లాడతాడు. వసు (Vasu) చేతిని బాధపడుతూ సారీ చెబుతాడు.
 

49

కాలేజీలో జగతి (Jagathi) వసు గురించి ఆలోచిస్తూ మహేంద్రవర్మకు చెబుతుంది. అప్పుడే వసు రావడంతో జగతి తనను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. తను రిషి గురించి చెబుతుండగా మహేంద్రవర్మ (Mahendra) టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడతాడు.
 

59

రిషి (Rishi) వసుని చూసి తన గురించి ఏం చెబుతుందో అని అనుకుంటాడు. ఇక అక్కడ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతుండగా రిషి వసు (Vasu) గురించి తన చదువు గురించి తన కాన్ఫిడెంట్ గురించి వివరిస్తాడు. ఇక రిషి టిఫిన్ బాక్స్ గురించి అడగటం తో వెంటనే మహేంద్రవర్మ రిషిని తీసుకెళ్తాడు.
 

69

ఇక రిషి (Rishi)తన డాడీ లో కొత్త మార్పులు ఏంటి అని తనలో తాను ప్రశ్నించుకుంటే. మహేంద్ర వర్మ (Mahendra) తన మనసులో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో అని ఆలోచిస్తాడు. కాలేజీలో స్టూడెంట్ పరీక్షల భయం పోగొట్టడానికి ఆటల పోటీల ఏర్పాటు గురించి నోటీసు బోర్డులో పెడతారు.
 

79

వసు (Vasu) అక్కడి ఉండి కాసేపు తన మనసులో మాటలు  మాట్లాడటంతో రిషి ఆ మాటలు అన్నీ వింటాడు. రిషి (Rishi) కోపాన్ని మార్కెట్ ధర తో పోల్చుతుంది. ఈ ఆటల పోటీల గురించి రిషి స్టాఫ్ కు మొత్తం వివరిస్తాడు. పోటీల గురించి వివరంగా మాట్లాడుతారు.
 

89

మరోవైపు వసుధార (Vasudhara) క్లాస్ రూమ్ లో శిరీష్ తో ఫోన్ మాట్లాడుతూ ఆటల పోటీల గురించి చెబుతుంది. అప్పుడే అక్కడికి రిషి (Rishi) వస్తాడు. వసు పట్టించుకోకుండా పెళ్లి గురించి మాట్లాడటం తో రిషి వింటాడు. ఇక తన గెలుపు ఓటమి గురించి కాన్ఫిడెంట్ గా చెబుతుంది.
 

99

రిషి (Rishi) వచ్చి తన మాటలు విని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక ఆటల పోటీల ప్రోగ్రాం గురించి ఓ మీటింగ్ జరుగుతుంది. మొత్తానికి స్టూడెంట్స్, స్టాఫ్ మధ్య పోటీ జరుగుతుంది. తరువాయి భాగంలో వసుధార (Vasudhara) రిషితో పోటీకి దిగడానికి వస్తుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Indian Top 10 Heroes: దుమ్ములేపిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ కి మహేష్‌ షాక్‌.. ఇండియా టాప్‌ హీరో ఎవరంటే?
Recommended image3
Sowcar Janaki: షావుకారు జానకిని స్టార్ ను చేసిన అద్భుతమైన పాత్రలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved