MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • గుప్పెడంత మనసు సీరియల్.. రోడ్డుపై డ్యాన్స్ వేసిన రిషి, వసుధర.. పెళ్లిజంటతో రచ్చరచ్చ?

గుప్పెడంత మనసు సీరియల్.. రోడ్డుపై డ్యాన్స్ వేసిన రిషి, వసుధర.. పెళ్లిజంటతో రచ్చరచ్చ?

బుల్లితెరపై ప్రసారమవుతున్న గొప్పతనాన్ని సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదువు గురించి చెప్తూ ఎంతో మంచి పని అంత ముందుకు వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 12 2021, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

బుల్లితెరపై ప్రసారమవుతున్న గొప్పతనాన్ని సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదువు గురించి చెప్తూ ఎంతో మంచి పని అంత ముందుకు వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరైన ఈ సీరియల్ లో ఈ రోజు ఎపిసోడ్లో హైలెట్స్ ఏంటో చూద్దాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఈరోజు ఎపిసోడ్ లో జగతిని కాఫీ కి ఇన్వైట్ చెయ్యగా రావాలనిపించట్లేదంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు రిషీ, మహేంద్ర కలిసి మాట్లాడుకుంటారు. నాపైన కోపం వచ్చిందా డాడ్ అంటే లేదు.. వచ్చింది అని చెప్పలేను.. రాలేదని చెప్పలేను అంటాడు.
 

311

 నిన్న తిట్టలేను రిషి.. నీ పైన గుండెల్లో బోలెడంత ప్రేమ ఉంది అంటూ మహేంద్ర చెప్పగా.. రిషి ఎమోషనల్ అయిపోతాడు. మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది ఇందాక నా ప్రవర్తన చూసి కోపం వచ్చింది అనుకున్న అని అంటాడు.
 

411

 నీకు నచ్చింది నువ్వు చేస్తావ్ చెయ్ కానీ నేను చెయ్యలేను. ఎందుకంటే నాకు నీ పై అంత ప్రేమ ఉంది. నువ్వు బాధ పడడం నాకు నచ్చదు మహీంద్రా అంటాడు. దీంతో నేను మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకుంటాను కానీ అలా జరుగుతుంది డాడీ అని అంటాడు రిషి.
 

511

 అనంతరం.. రిషి వసుధారా పనిచేస్తున్న రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన రిషీ వసుని బయటికి రావాలని అడుగుతాడు. రెస్టారెంట్ చాలా బిజీగా ఉంది సార్ ఇప్పుడు అంటే కష్టం అని చెప్తే సరే అయితే రెస్టారెంట్ లో క్లోజ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటాడు.
 

611

 దీంతో వసుధారా చేసేదేమీలేక నేను ఏదో ఒకటి చెప్పి వస్తా లేండి సార్ అంటుంది. అలాగే నైట్ ఎందుకు ఫోన్ చేశారు గుర్తొచ్చిందా సార్ అంటుంది వసుదార. గుర్తు చేసుకోవడానికి ఏం మర్చిపోలేదు చెప్పను అని చెప్పాను అంతే అని పంచ్ వేస్తాడు రిషీ. ఆ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పనంటున్న వసుధార అని అడుగుతాడు.
 

711

 టెన్షన్ పడకుండా అభినందించాలని ఫోన్ చేశానని ఋషి వసుధారతో చెప్తాడు. డ్యాన్స్ బాగా వేసావ్ అని చెప్తాడు.. వసుధర ఏదో చెప్తే.. నీకు చాలా విద్యాలు తెలుసంటూ పంచ్ లు వేస్తాడు.
 

811

అనంతరం వసుధరను బయటికి తీసుకెళ్లిన రిషీ.. వసుధరతో అతనికి మధ్య జరిగిన రొమాంటిక్ సన్నివేశాలను గుర్తుచేసుకుంటాడు. అతర్వాత వసుంధర చలితో ఇబ్బంది పడుతుందని అతనికి ఇచ్చిన బహుమానాన్ని వసుధారా ఇస్తాడు రిషి.
 

911

 సర్ ఇది మీకు మహేంద్ర సార్, ఫణింద్ర సార్ మీకు గిఫ్ట్ గా ఇచ్చింది కదా.... నాకు తెలుసు వాసు అది నాకు మా నాన్న, పెదనాన్న ఇచ్చారని కానీ నేను నీకు గిఫ్ట్ గా ఇస్తున్నా అని చెప్తాడు. కోపంతో ఇస్తున్నారా అంటాడు.. అప్పుడు రిషీ మాట్లాడుతూ.. ఇది ఎంతో విలువైన బహుమానం అంటాడు.
 

1011

 మహేంద్ర జగతి కాల్ చేసి కాలేజీలో జరిగిందని కి బాధపడుతున్నావా అంటూ అడుగుతాడు. అదేం లేదు లే అంటున్న జగతిని మళ్ళీ రిషీ, వసు ఎక్కడికి వెళ్ళారు అంటావు అని అడుగుతాడు. అపుడు నీకో మాట చెప్పనా మహేంద్ర అని గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
 

1111

ఇక రిసీవ్ వసుధ కార్లో వెళుతున్నప్పుడు పెళ్లి మేరవాన్ లో ఎంజాయ్ చేస్తున్నా పెళ్లి జంట కనిపిస్తుంది. దీంతో రిషీ సీరియస్ అవ్వగా వసుధర బయటకి వెళ్లి పెళ్లిజంటాను పాలకరిస్తుంది. అంతేకాదు డ్యాన్స్ వేస్తుంది..అతర్వాత రిషీ కూడా వెళ్లి డ్యాన్స్ వేస్తాడు.. దీంతో ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతుంది. ఇలా ఎపిసోడ్ పూర్తవుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved