MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచ్చెస్ట్ హీరోయిన్.. వేల కోట్ల ఆస్తులు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచ్చెస్ట్ హీరోయిన్.. వేల కోట్ల ఆస్తులు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా..?

సాధారణంగా చాలామంది ఫిల్మ్ స్టార్స్ కోట్లకు పడగలెత్తి ఉంటారు. కాని వేల కోట్ల ఆస్తి ఉన్నవారు చాలా అరుదు. అటువంటి వారిలో హీరోయిన్స్ కూడా ఉన్నారంటే నమ్మగలరా..? ఓ హీరోయిన్ కు వెల కోట్ల ఆస్తులున్నాయట ఇంతకీ ఎవరామె..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 03 2025, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇప్పటి వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు ఆర్ధికంగా ఎక్కువ ఎదిగి ఉంటారు. వారి రెమ్యునరేషన్ తో పోలిస్తే.. హీరోయిన్లకు, ఇతర ఆర్టిస్ట్ లకు చాలా తక్కవు ఉంటుంది. అయితే ఈ మధ్య హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. వసూలు చేస్తున్నారు కూడా. హీరోల లైఫ్ స్టైల్.. కెరీర్ తో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ చాలా షార్ట్ టైమ్ ఉంటుంది. త్రిష, నయనతార, సమంత లాంటి  కొంత మంది మాత్రమే లాంగ్ కెరీర్ ను కంటీన్యూ చేస్తున్నారు. 

25

అయితే ఆస్తుల విషయంలో కూడా నయనతార లాంటివారు ముందున్నారు. మిగిలిన వారు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. ఇక కొంతమంది హీరోయిన్లు మాత్రం వచ్చి రెమ్యునరేషన్లను ఇన్వెస్ట్ చేసుకుని బిజినెస్ లు చేసుకుంటూ.. కోట్లకు పడగలెత్తినవారు ఉన్నారు. ప్రతీ హీరోయిన్ ఏదో ఒక రకంగా ఇతర రంగాల్లో సంపాదిస్తున్నారు. రిచ్ హీరోయిన్లు అనిపించకుంటున్నారు. 

35

ఈక్రమంలో హీరోయిన్లందరిలో రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? వేల కోట్ల ఆస్తులు ఉన్న సీనియర్ తార ఎవరో తెలుసా..? ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జూహీ చావ్లా.అమితాబ్ బచ్చన్, షారుఖ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల  కూడా జూహీ చావ్లా అత్యధిక ఆస్తులు సంపాదించింది. 

45

 ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు 4000 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.  జూహీ చావ్లా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటించింది. ఆమె నటించిన సినిమాలన్నీ ఎక్కువ శాతం హిట్ అవ్వడంతో జూహీ డిమాండ్ ఎక్కువగా ఉండేది ఇండస్ట్రీలో.  జూహీ చావ్లా.. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. 
 

55

ఇదిలా ఉంటే.. మన దేశంలో ప్రతి ఏడాది సంపన్నుల జాబితాను వెల్లడించే హురున్ ఇండియా సంస్థ గతేడాదికు గానూ విడుదల చేసిన జాబితాలో సంపన్న  సినిమా హీరోయిన్లలో జూహి చావ్లా ఫస్ట్ ప్లేస్ సాధించింది.  ఆమె ఆస్తులు రూ.4600 కోట్ల అని ప్రకటించింది. ఇక  బాలీవుడ్ లో సంపన్న నటులలో 7300 కోట్లతో షారుఖ్ ఖాన్ ఫస్ట్ ప్లేస్ సాధించాడు హీరోయిన్లలో జూహీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. 2000 కోట్లతో హృతిక్, 12 00 కోట్లతో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Movie: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' రీమేకా? కొత్త వివాదం.. అసలు నిజమేంటి?
Recommended image2
Vijay Trisha: ఇదేం ఆట? ఆ విషయాలు నాలుగు గోడల మధ్యే ఉంచుకో.. విజయ్ పై పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కామెంట్స్
Recommended image3
The Kerala Story 2 Box Office: సైలెంట్‌గా కాసుల వర్షం కురిపిస్తోన్న ‘ది కేరళ స్టోరీ 2’.. 9 రోజుల కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved