MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• `జై పవర్‌ స్టార్`‌.. వోడ్కా బాటిల్‌తో వర్మ రచ్చ

`జై పవర్‌ స్టార్`‌.. వోడ్కా బాటిల్‌తో వర్మ రచ్చ

తన సినిమాలను ప్రమోట్‌ చేసుకోవటంలో వర్మ స్టైలే వేరు. అసలు కథల ఎంపిక దగ్గర నుంచే వర్మ సినిమా ప్రమోషన్‌ మొదలెట్టేస్తాడు. వివాదాస్పద అంశాలను, సెటైరికల్‌ బయోపికల్‌ను తెరకెక్కించటంలో వర్మది అందే వేసిన చేయి. అందుకు కంటెంట్‌ ఉన్నా లేకపోయినా వర్మ సినిమాలు లాభాలు తెచ్చిపెట్టేస్తుంటాయి. అదే బాటలో వర్మ రూపొందించి తాజాగా చిత్రం పవర్‌ స్టార్‌.

1 Min read
Author : Satish Reddy
Published : Jul 22 2020, 04:43 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఈ సినిమా ఎవరినీ ఉద్దేశించే తెరకెక్కించింది కాదని వర్మ పదే పదే చెప్పటం చూస్తుంటే వర్మ ఎవరినీ ఉద్దేశించి ఈ సినిమా తెరకెక్కించారో అర్ధమైపోతుంది. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తన దైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న పవన్‌ కళ్యాణ్ కథతోనే వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నాడన్నది అందరికీ తెలిసి విషయమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే మాత్రం తాను ఎవరినీ ఉద్దేశించి సినిమా చేయటం లేదని చెపుతున్నాడు. కానీ తాను ఎంచుకున్న కథ, నటుడు, అతని మేనరిజమ్స్‌, ఇలా అన్ని పవన్‌ను తెర మీద చూస్తున్నట్టుగానే ఉన్నాయని తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు వర్మ. ట్రైలర్‌ రిలీజ్‌లోనూ పెద్ద డ్రామానే నడిచింది. ముందుగా ట్రైలర్‌ను కూడా డబ్బులు కట్టి చూడాలని చెప్పిన వర్మ, తీరా రిలీజ్‌ రోజు ట్రైలర్‌ లీకైపోయిందంటూ యూట్యూబ్‌లో ఫ్రీగా రిలీజ్ చేశాడు.

34

ట్రైలర్ విషయంలోనూ తన మార్క్ చూపించాడు వర్మ. పవన్‌కు సన్నిహితులుగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేష్‌, చంద్రబాబు లతో పాటు మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ భార్యలను కూడా వదిలిపెట్టలేదు. అయితే ట్రైలర్‌ చివర్లో హీరో రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మధ్యం బాటిల్‌తో అస్పష్టంగా కనిపించిన ఆ వ్యక్తి ఎవరన్న చర్చ జరుగుతోంది.

44

అయితే ఆ వ్యక్తి రామ్‌ గోపాల్‌ వర్మే అంటున్నారు సినీ జనాలు. గతంలోనే పవర్‌ స్టార్‌ సినిమాలో తాను కూడా నటిస్తున్నట్టుగా చెప్పాడు వర్మ. ఆ వ్యక్తి వోడ్కా బాటిల్ తో కనిపించటంతో అది వర్మే అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్‌. తరుచూ తన ఇంటర్య్వూలలో వోడ్కా ప్రస్తావన తేవటం వర్మకు అలవాటు. అందుకే తన క్యారెక్టర్‌కు సింబాలిక్‌గా ఆ వోడ్కా బాటిల్‌ను చూపించాడు వర్మ.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved