MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • శ్రీదేవికి భర్త అయ్యే ఛాన్స్ కోల్పోయిన ఆర్జీవీ, ఒక్క మాట చెప్పి ఉంటే బోనీ కపూర్ వచ్చేవాడే కాదు

శ్రీదేవికి భర్త అయ్యే ఛాన్స్ కోల్పోయిన ఆర్జీవీ, ఒక్క మాట చెప్పి ఉంటే బోనీ కపూర్ వచ్చేవాడే కాదు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నోటి నుండి ఏ మాట వచ్చినా సంచలనమే. ఇనుములో హృదయం మొలిచినట్లు.. ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకోని వర్మ మనసులో కూడా ఓ మహిళ ఉంది. 

2 Min read
Author : pratap reddy
Published : Aug 18 2021, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నోటి నుండి ఏ మాట వచ్చినా సంచలనమే. ఇనుములో హృదయం మొలిచినట్లు.. ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకోని వర్మ మనసులో కూడా ఓ మహిళ ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆమె ఎవరో కాదు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి. శ్రీదేవిని తాను ఎంతగా ఆరాధిస్తానో వర్మ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. 

38

కానీ ఓ ఇంటర్వ్యూలో వర్మ.. తనకు, శ్రీదేవికి మధ్య జరిగిన సంచలన విషయాన్ని షేర్ చేశాడు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన గోవిందా గోవిందా, క్షణ క్షణం లాంటి చిత్రాల్లో శ్రీదేవి నటించింది. శ్రీదేవిపై తనకు ఎప్పటికీ ఆరాధన భావం ఉంటుందని వర్మ అంటున్నాడు. 

48

గోవిందా గోవిందా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు శ్రీదేవిని అనేక సమస్యలు చుట్టుముట్టాయట. ట్యాక్స్ సమస్యలు, తన సోదరితో గొడవలతో శ్రీదేవి మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. అప్పటికి ఆమె ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

58

చిన్నప్పటి నుంచి శ్రీదేవికి మనీ మేనేజ్ మెంట్ తెలియదు. దీనితో తన బ్యాంకు లెక్కలు, లావాదేవీలు ఇవేమి ఆమెకు అర్థం అయ్యేవి కావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ టైం శ్రీదేవి ఒంటరిగా ఉండింది. 

68

అలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి గోవిందా గోవిందా షూటింగ్ టైంలో నాతో ప్రైవేట్ గా మాట్లాడింది. ఆమె మానసిక పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాను. అప్పుడే ఆమె బోని కపూర్ గురించి నాకు చెప్పింది. ఆ టైంలోనే నేను కూడా నా భార్య నుంచి విడిపోయి ఉన్నాను. 

78

ఆ టైంలో నేను కనుక ఒక్క మాట శ్రీదేవికి ప్రపోజ్ చేసి ఉంటే ఈ రోజు మేమిద్దరం భార్య భర్తలుగా ఉండేవాళ్ళం. నేను శ్రీదేవికి ప్రపోజ్ చేయకపోవడానికి  రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆమెపై నాకున్న ఆరాధన.. రెండు అదే సమయంలో ఊర్మిళ నా లైఫ్ లోకి వచ్చింది. 

 

88

ఆ టైంలో శ్రీదేవి మనసులో నేను ఉన్నానని నాకు తెలుసు. నా మనసులో కూడా ఆమె ఉంది. కానీ ఇద్దరం డైరెక్ట్ గా చెప్పుకోలేదు. ఒక్క మాట చెప్పి ఉంటే శ్రీదేవి జీవితం, నా జీవితం మొత్తం మారిపోయి ఉండేది అని వర్మ అన్నాడు. బోనికపూర్ ఆమె జీవితంలోకి వచ్చేవాడే కాదు అని వర్మ అన్నారు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved