MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదేవిని ఊహించుకుని 3 వేలసార్లు ఆ పని చేశా.. ఆమెకే చెప్పా, అషురెడ్డితో వర్మ డర్టీ కామెంట్స్

శ్రీదేవిని ఊహించుకుని 3 వేలసార్లు ఆ పని చేశా.. ఆమెకే చెప్పా, అషురెడ్డితో వర్మ డర్టీ కామెంట్స్

ముక్కుసూటిగా ఉండే వర్మకు వివాదాలు కొత్త కాదు. గతంలో వర్మ చేష్టలు అందరి వింతగా అనిపించేవి. రాను రాను వర్మ అంతేలే అని సరిపెట్టుకుంటున్నారు. వర్మ కూడా ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటున్నాడు.

1 Min read
Author : pratap reddy
Published : Sep 08 2021, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ముక్కుసూటిగా ఉండే వర్మకు వివాదాలు కొత్త కాదు. గతంలో వర్మ చేష్టలు అందరి వింతగా అనిపించేవి. రాను రాను వర్మ అంతేలే అని సరిపెట్టుకుంటున్నారు. వర్మ కూడా ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటున్నాడు. గతంలో తనకు పోర్న్ అంటే ఇష్టం అని చెప్పిన వర్మ ఇప్పుడు ఆ తరహాలో బోల్డ్ ఇంటర్వ్యూలో చేసేస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దీనితో వర్మ చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వర్మ అరియనా, అషు రెడ్డి , మరికొందరు భామలతో బోల్డ్ గా బిహేవ్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

 

37

తాజాగా వర్మ.. అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో వర్మ చెప్పిన ప్రతి సంగతి వైరల్ గా మారుతోంది. 

 

47

ఈ ఇంటర్వ్యూలో తాను శృంగార దేవతలా భావించే అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్తావన వచ్చింది. అషు రెడ్డి అడిగిన డర్టీ ప్రశ్నకు.. వర్మ అంతే డర్టీగా జవాబు ఇచ్చాడు. 

57

మీకు శ్రీదేవి అంటే ఇష్టం కదా.. ఆమెని ఊహించుకుని ఎప్పుడైనా మాస్టర్బేట్ చేశారా అంటూ షాకింగ్ ప్రశ్న అషు రెడ్డి అడిగింది. దీనికి వర్మ.. చాలా సార్లు చేశాను అంటూ సింపుల్ గా సమాధానం ఇచ్చాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది ప్రశ్నించాడు. 

67

నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే దాదాపు 3 వేల సార్లు శ్రీదేవిని ఊహించుకుని ఆ పని చేశా అని బోల్డ్ గా బదులిచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సంగతిని వర్మ స్వయంగా శ్రీదేవికే చెప్పాడట. 

77

ఆమెతో తొలి చిత్రం తీయడానికి ముందు ఒకసారి శ్రీదేవిని కలిశాను. శ్రీదేవిని ఊహించుకుని ఆ పని చేసినట్లు ఆమెకే చెప్పాను. మొదట ఇబ్బందిగా ఫీల్ అయింది. ఆ తర్వాత నవ్వేసింది. ఎందుకంటే శ్రీదేవి లాంటి అందగత్తెని ఊహించుకుని ఆ పని చేయడం చాలా సహజం అని వర్మ తెలిపాడు. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Sunny Leone: "మా అమ్మ ఏడ్చేసింది.." అడల్ట్ ఫిల్మ్స్ గురించి ఇంట్లో చెప్పినప్పుడు ఏం జరిగిందో చెప్పిన సన్నీ
Recommended image3
Nithiin: నాని, నితిన్ కాంబినేషన్ టైటిల్ గ్లింప్స్.. ఇది అతడి భార్య కథ, వరుస ఫ్లాపుల తర్వాత రియలైజైన హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved