వైరల్ ఫొటోలు: అసలే సెక్సీ భామ..ఆపై బీచ్ ఒడ్డున బికినీలో
ఒడిషా బ్యూటీ, నటి అప్సరా రాణి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె హాట్ అందాల ఇమేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే...రాణి ట్విట్టర్ ఖతాలో 45వేలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. థ్రిల్లర్ సినిమాకు ముందు కేవలం వందల్లో ఉన్న ఫాలోయర్లు సినిమా ప్రమోషన్లు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్‌తో అప్సరా రాణి అకౌంట్‌కే వేలాదిగా ఫాలోయర్లు పెరిగిపోయారు. దాంతో ఇనిస్ట్త్రాలోనూ తన అందాల ప్రదర్శన కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు పెడుతూ అందాల విందు చేస్తోంది. ఫ్యాన్స్ ఆమె అప్ డేట్స్ కోసం ఎదురుచూసేలా చేస్తోంది. అప్సర అంటే నిజంగానే దివి నుంచి భువికి దిగిన అప్సర అనేటట్లు ఆమె హంగామా సాగుతోంది. తాజాగా బీచ్ ఒడ్డున ఆమె చేసిన బికినీ ప్రదర్శన చూడటానికి రెండు కళ్లు చాలవు అంటున్నారు అభిమానులు. అందులో ఎంతవరకూ నిజం ఉందో మనం చూద్దాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో మిగతా డైరెక్టర్లు, నటీనటులు భయంతో వణికిపోతున్న సమయంలోనే .. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం సినిమాల మీద సినిమాలు తీస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. లాక్‌డౌన్ టైమ్‌లోనే క్లైమాక్స్, నగ్నం సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశారు. వీటి విజయంతో మారో మూవీ థ్రిల్లర్ ప్రాజెక్ట్ చేపట్టారు. అందులో హీరోయినే అప్సర.

తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో కొత్త హీరోయిన్ అప్సర రాణి ని అదరిపోయేలా పరిచయం చేశాడు. ఆమె థ్రిల్లర్ మూవీలో లీడ్ రోల్ అని, ఆమె ఒడిశాలో పుట్టిందని చేప్పగానే ఎవరా అని అందరి దృష్టీ పడింది.

అంతేకాకుండా ఆమె పబ్లిసిటీ బాగా ఇచ్చారు వర్మ. డెహ్రాడూన్‌లో అప్సర రాణి పెరిగిందని పలు విషయాలు చెప్పాడు. అవన్ని వైరల్ అయ్యాయి.

1999కు తుఫాన్‌కు ముందు తాను ఒడిశా పేరు వినలేదని, అయితే అప్సర రాణిని చూసిన తర్వాత ఒడిశాలో తుఫానులు ఎందుకు వస్తాయో తెలిసిందంటూ వర్మ చమత్కరించాడు.

తన హీరోయిన్‌ను పరిచయం చేసిన వర్మ అంతటితో ఆగకుండా... ఆమె హాట్ ఫొటోల వర్షం కురిపించాడు. ఆమె తడిపొడి అందాలను సైతం నెటిజన్లకు అందిస్తూ తన థ్రిల్లర్ సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ సోషల్ మీడియాలోనే చేసేసుకున్నాడు.

అప్సర రాణి మంచి డ్యాన్సర్, నటి అని మరో ట్వీట్‌లో తన కొత్త హీరోయిన్‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆకాశానికెత్తేశాడు. ఇలా అప్సర ఓ రేంజిలో తన పేరు మారు మోగింది.

అక్కడితో ఆగకుండా ‘డేంజరస్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ వర్మ ప్రకటించాడు. ఇది ఇద్దరు లెస్బియన్స్ కథ అని కవ్విస్తున్నాడు. లెస్బియన్లు తమ ప్రేమ కోసం చావడానికైనా, ఎవరినైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారని తన స్టోరీ థీమ్ చెప్పకనే చెప్పాడు.

డేంజరస్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఆపై వరుస ట్వీట్లతో తన హీరోయిన్లు, స్టోరీని ఎలివేట్ చేశాడు. అందులోనూ హీరోయిన్ అప్సరా రాణినే కావటం విశేషం. ఈ సినిమాలో ఆమె మరింత రెచ్చిపోయిందని అర్దం అయ్యేలా టీజ్ చేసాడు.

ఇద్దరు హాట్ బ్యూటీలు అప్సరా రాణి , నైనా గంగూలీ లు డేంజరస్ లో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వీరిద్దరు లెస్టియన్లుగా హాట్ హాట్‌గా కవ్వించేందుకు సిద్ధమయ్యారు.

భారత్‌లో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ మూవీ ‘డేంజరస్’ అని దర్శకుడు వర్మ తన లేటెస్ట్ సినిమా గురించి పోస్టర్లు రిలీజ్ చేశాడు. అంతే అప్సరా రాణికి ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఆఫర్స్ రావటం మొదలయ్యాయి.

థ్రిల్లర్ సినిమా కోసం తీసుకున్న హాట్ హీరోయిన్ అప్సరా రాణి కి సోషల్ మీడియాలో రోజురోజుకూ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. తొలుత డైరెక్టర్ అప్సరా రాణిని పరిచయం చేస్తూనే ఆమె ఫొటోషూట్ ఫొటోల ను సైతం నెటిజన్లకు అందించాడు.

ఇక అది మొదలుకుని నటి అప్సరా రాణి ఫొటోలు సోషల్ మీడియాను ఏలుతున్నాయి. ఆమెను ట్విట్టర్‌లో పరిచయం చేసిన రోజే ఏకంగా దాదాపు 11వేలకు పైగా ఫాలోయర్లను అప్సరా రాణి సొంతం చేసుకుంది. కొద్ది రోజుల్లోనే నటి అప్సరా రాణి పేరుతో 50కి పైగా ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా అప్సరా రాణి ట్వీట్ చేసింది.

ఇలా జరిగిందని సంతోషపడాలా.. లేక ఫీల్ అవ్వాలో తెలియడం లేదు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే నా పేరుతో 50కి పైగా ఫేక్ ట్విట్టర్ ఖాతాలు పుట్టుకొచ్చాయి. నా కళ్లు తిరిగిపోయాయి. నా ఒరిజినల్ ట్విట్టర్ ఖాతా ఇది అంటూ’ ఓ ఫొటోను షేర్ చేసింది సోషల్ మీడియా సెన్సేషన్ అప్సరా రాణి.

వర్మ హీరోయిన్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందిలే అని జనం కామెంట్స్ చేస్తున్నారు. అందులోనూ అందంగా ఉంటుంది, ఆకర్షణీయమైన రూపం, ముఖ్యంగా ఆ కళ్లు ఉన్న ఫొటోలను చూసేలా కట్టిపడేస్తున్నాయి.

ఇక అది మొదలుకుని అందరూ అప్సరా రాణి ఎవరని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నాయి.

అయితే జనం సెర్చింగ్ లో తేలిందేమిటంటే..వర్మ చెప్పినట్లుగా ఆమెది ఒడిశానే. అయితే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ అమె పెరిగిందని, అయినా సరే ఒడిశా నుంచి వచ్చిన తుఫాన్ అని ఆమె అందాన్ని ఆకాశానికెత్తేశారు. i

అయితే వర్మ చేసిన సినిమా స్టంట్ అందరూ పసిగట్టేస్తున్నారు. థ్రిల్లర్ సినిమా హీరోయిన్ అప్సరా రాణిని ఎక్కడి చూసినట్టుందే అని టాలీవుడ్ ప్రేక్షకులు గుర్తు పట్టేశారు. గతంలో తెలుగులో ఆమె సినిమాలు చేసింది.

24ఏళ్ల ఒడిశా అందం పేరు వర్మ చెప్పినట్లుగా అప్సరా రాణి కాదు, ఆమె అసలు పేరు అంకితా మహారాణా . శ్రీ రాపాకను నగ్నంలో స్వీటీగా ఎలా మార్చారో, ఇప్పుడు ఒడిశా బ్యూటీని అప్సరా రాణిగా చేశాడు వర్మ.

అప్సరా రాణి గతంలో తెలుగులో 4 లెటర్స్, ఉల్లాల ఉల్లాల సినిమాలు చేసింది. హాట్ హాట్ బికినీ సీన్లు, లిప్ లాక్‌లతో రచ్చరచ్చ చేసింది. అయితే ఆ సినిమాలు ఏమీ ఆడలేదు.

తన సినిమాలకు కావాల్సినంత అందం, హాట్ సీన్లలో ఏ జంకు లేకుండా నటిస్తుందని భావించిన వర్మ తన థ్రిల్లర్ మూవీకి అంకితా మహారాణాను సెలక్ట్ చేశాడని జనాలకు అలా అర్దమైంది.