అక్క తర్వాత నేను పుట్టా.. నాన్న నా ముఖం కూడా చూడలేదుః కూతురు ముందే రేణు దేశాయ్‌ కన్నీళ్లు

First Published May 6, 2021, 6:08 PM IST

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ కన్నీళ్లు పెట్టుకుంది. తమ కుటుంబంలో జరిగిన ఘటనని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది. కూతురు ముందే ఏడ్చేసింది. సింగర్‌ సునీత సైతం ఎమోషనల్‌ అయ్యారు.