MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • తెలుగు స్టార్‌ హీరోయిన్‌ విలన్‌గా సన్నీ డియోల్‌ `జాట్‌` .. ట్రైలర్‌తోనే గూస్‌ బంమ్స్

తెలుగు స్టార్‌ హీరోయిన్‌ విలన్‌గా సన్నీ డియోల్‌ `జాట్‌` .. ట్రైలర్‌తోనే గూస్‌ బంమ్స్

సన్నీ డియోల్‌ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో `జాట్‌` మూవీ రూపొందుతున్న విసయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ బయటకు వచ్చింది. ఇందులో విలన్‌ పాత్ర హైలైట్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 25 2025, 06:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
jaat trailer

jaat trailer

తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని బాలీవుడ్‌ స్టార్‌  సన్నీ డియోల్ హీరోగా 'జాట్' మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. `జాట్‌` ట్రైలర్‌ అదిరిపోయింది. మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్లతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంది. కానీ ఇందులో కొన్ని పాత్రలు హైలైట్‌గా నిలుస్తున్నాయి.  ఇందులో రెజీనా కసాంద్ర పాత్ర హైలైట్‌ అవుతుంది. ఆమె చుట్టూనే డిస్కషన్‌ స్టార్ట్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
regina

regina

సన్నీ డియోల్ హీరోగా రాబోయే 'జాట్' సినిమాలో హీరోయిన్‌ రెజీనా కసాండ్రా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఆమెది విలన్‌ రోల్‌ అని తెలుస్తుంది. ట్రైలర్‌లో ఆ విషయం స్పష్టమవుతుంది. ఇన్నాళ్లు గ్లామర్‌తో మంత్రముగ్దుల్ని చేసిన ఆమె ఇప్పుడు విలనిజం పండించబోతుంది. 

38
jaat trailer

jaat trailer

'జాట్'లో రెజీనా భారతి పాత్రలో కనిపించబోతుంది. మెయిన్ విలన్ రణతుంగా భార్యగా రెజీనా కసాండ్రా చేస్తోంది. ట్రైలర్‌లో ఆమె దుమ్ము రేపింది. ట్రైలర్‌లో ఆమె పాత్రనే హైలైట్‌గా నిలచింది. 

48
regina

regina

34 ఏళ్ల రెజీనా కసాండ్రా తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. ఆమె చాలా మంచి పాత్రలు చేసింది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. 

58
regina

regina

రెజీనా కసాండ్రా 2005లో తమిళ సినిమా 'కండా నాల్ మొదల్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యావరేజ్‌గానే ఆడింది. ఆ తర్వాత `అజిగియా అసురా` అనే మూవీలో చేసింది. 

68
regina

regina

రెజీనా 2010లో వచ్చిన 'సూర్యకాంతి' మూవీతో కన్నడ సినిమాలోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `శివ మనసులో శృతి`, `రొటీన్‌ లవ్‌ స్టోరీ` చిత్రాలు చేసింది. ఇది పెద్దగా ఆడలేదు. `కొత్తజంట`తో హిట్‌ అందుకుంది. దీంతో వరుసగా తెలుగులో ఆఫర్లు వచ్చాయి. 

78
regina

regina

ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసింది రెజీనా.  'జాట్' ఆమెకి మూడో హిందీ సినిమా. ఆమె కంగనా రనౌత్ 'తలైవి'లో కూడా చేసింది.

88
regina

regina

రెజీనా కసాండ్రా రాబోయే సినిమాల్లో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో 'మూకుతి అమ్మన్ 2' ఒకటి. వీటితోపాటు మరో ఐదారు మూవీస్‌ చేస్తూ బిజీగా ఉంది రెజీనా. తెలుగులో మాత్రం ఈ బ్యూటీకి సినిమాలు లేవు. ఆమె నో చెబుతుందా? ఆమెపై మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదా అనేది తెలియాల్సి ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Recommended image2
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image3
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved