టాలీవుడ్ ని పంచేసుకున్న హాట్ సిస్టర్స్!
సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు హీరోలుగా మారడం చూస్తూనే ఉన్నాం.
సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు హీరోలుగా మారడం చూస్తూనే ఉన్నాం. అలానే ఒక హీరోయిన్ సిస్టర్ కూడా హీరోయిన్ గా మారి నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మన సౌత్ లో నటించిన తారలెవరో ఇప్పుడు చూద్దాం!
1940 లలో లలిత, పద్మిని, రాగిణి అనే ఈ ముగ్గురు సిస్టర్స్ టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేశారు.
కాజల్ అగర్వాల్ - నిషా అగర్వాల్
షాలిని - షామిలి
శ్రుతిహాసన్ - అక్షర హాసన్
సంజన గల్రాని - నిక్కి గల్రాని
కార్తీక నాయర్ - తులసి నాయర్
సాక్షి శివానంద్ - శిల్పా ఆనంద్
ప్రీతీ - శ్రీదేవి
నగ్మ - జ్యోతిక - రోషిని
సుభ శ్రీ - మాలాశ్రీ
హరిత - రవళి
రాధిక - నిరోషా
కల్పన - ఊర్వశి - కలరంజిని
భానుప్రియ - శాంతి ప్రియ
రాధ - అంబిక
ఆర్తి అగర్వాల్ - అదితి అగర్వాల్
జయసుధ - సుభాషిని
జ్యోతిలక్ష్మి - జయమాలిని
షావుకారు జానకి - కృష్ణకుమారి