MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీలో RC15 హీరోయిన్.. హాట్ నెస్ కు కుర్రాళ్ళు విలవిల, ఏరికోరి ఎంచుకుంది అందుకే

బికినీలో RC15 హీరోయిన్.. హాట్ నెస్ కు కుర్రాళ్ళు విలవిల, ఏరికోరి ఎంచుకుంది అందుకే

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన హీరోయిన్ కియారా అద్వానీ.   

1 Min read
Author : pratap reddy
Published : Sep 09 2021, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన హీరోయిన్ కియారా అద్వానీ. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

 

38

కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. 

 

48

టాలీవుడ్ లో కియారా అద్వానీకి మరిన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఆమె భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ కియారాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారు. 

58

ఇక కియారా అద్వానీ అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు తన అందంతో చెమటలు పట్టిస్తోంది. బికినీ ఫోజుల్లో మెస్మరైజ్ చేస్తోంది. 

 

68

కేవలం ఒకటి రెండు చిత్రాలతోనే కియారా కుర్రాళ్లకు కలల రాణిగా మారిపోయింది. ఇక నటనలో కూడా అదరగొడుతోంది. హీరోయిన్ గా సక్సెస్ కావడానికి అంతకు మించి ఇంకేం కావాలి. అందుకే భారీ అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి. 

78

ప్రస్తుతం కియారా అద్వానీ రాంచరణ్ కు జోడిగా శంకర్ దర్శకత్వంలో నటిస్తోంది. ఈ కియారా క్రేజ్ చూసి ఆమెని ఈ చిత్రం కోసం ఏరికోరి ఎంచుకున్నారు. 

 

88

ఈ చిత్రం పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. శంకర్ స్టైల్ లో భారీ స్థాయిలో ఈ చిత్రం ఉండబోతోంది. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved