MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మైండ్ బ్లాక్ చేసేలా రవితేజ తదుపరి 4 చిత్రాలు.. ఒక్కొక్కటీ ఒక్కో జోనర్

మైండ్ బ్లాక్ చేసేలా రవితేజ తదుపరి 4 చిత్రాలు.. ఒక్కొక్కటీ ఒక్కో జోనర్

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం 4 చిత్రాల్లో నటిస్తున్నారు. రవితేజ కంబ్యాక్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం. ఒక్కో చిత్రం ఒక్కో జోనర్ లో రూపొందుతుండడంతో ఆసక్తి నెలకొంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 16 2025, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రవితేజ తదుపరి చిత్రాల లైనప్
Image Credit : instagram

రవితేజ తదుపరి చిత్రాల లైనప్

 రవితేజకి ఇటీవల బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేదు. మిస్టర్ బచ్చన్, ఈగల్, టైగర్ నాగేశ్వర రావు లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కానీ టాలీవుడ్ లో మాస్ చిత్రాలతో పాటు వైవిధ్యమైన కథలతో మెప్పించే హీరోలలో రవితేజ ఒకరు. రవితేజ తదుపరి చిత్రాల లైనప్ ప్రామిసింగ్ గా ఉంది. రవితేజ కంబ్యాక్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఎందుకంటే రవితేజ నటిస్తున్న తదుపరి నాలుగు చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కో జోనర్ లో రూపొందుతున్నారు. ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
మాస్ జాతర
Image Credit : youtube print shot/Sithara Entertainments

మాస్ జాతర

రవితేజ నటించిన 75వ సినిమా మాస్ జాతర, అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజతో పాటు శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

Related Articles

Related image1
రేర్ ఫోటో..21 ఏళ్ళ క్రితం మహేష్, ప్రభాస్ తో ఫుల్ జోష్ లో చిరంజీవి..దీని వెనుక కథేంటో తెలుసా
Related image2
చిరంజీవి తమ్ముడికి చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్, జీవితంలో ఆమెతో నటించకూడదని డిసైడ్ అయిన మెగాస్టార్
35
RT76 – ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
Image Credit : youtube print shot/Sithara Entertainments

RT76 – ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

మాస్ జాతర తర్వాత రవితేజ RT76లో నటిస్తున్నారు.  ఇది ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అషికా రంగనాథ్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. రాబోయే సంక్రాంతి 2026 సీజన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

45
RT77 – థ్రిల్లర్ డ్రామా
Image Credit : our own

RT77 – థ్రిల్లర్ డ్రామా

మూడవ ప్రాజెక్ట్ RT77, ఇది శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ప్రేమకథలతో ప్రేక్షకుల మన్నన పొందిన శివ నిర్వాణ, ఈసారి రవితేజతో థ్రిల్లర్ డ్రామా చేయబోతున్నారు. ఈ చిత్రంలో రవితేజ వయస్సుకు తగ్గ పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

55
RT78 – సూపర్ హీరో మూవీ
Image Credit : our own

RT78 – సూపర్ హీరో మూవీ

రవితేజ నాలుగవ ప్రాజెక్ట్ RT78, ఇది సూపర్ హీరో జానర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో రూపొందించిన కామెడీ డ్రామా ఫ్రాంచైజీ ‘MAD’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాను కూడా నాగ వంశీ నిర్మించనున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Related Stories
Recommended image1
రేర్ ఫోటో..21 ఏళ్ళ క్రితం మహేష్, ప్రభాస్ తో ఫుల్ జోష్ లో చిరంజీవి..దీని వెనుక కథేంటో తెలుసా
Recommended image2
చిరంజీవి తమ్ముడికి చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్, జీవితంలో ఆమెతో నటించకూడదని డిసైడ్ అయిన మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved