కేజీఎఫ్‌లో రవీనా టాండన్‌ని చూశారా? క్రూరత్వానికి మారుపేరా? బర్త్ డే స్పెషల్‌

First Published 26, Oct 2020, 4:08 PM

రవీనా టండన్‌.. 1990, 20లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన హీరోయిన్‌. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి ఇటీవల తిరిగి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కీలక పాత్రలు పోషిస్తూ రాణిస్తున్న రవీనా టండన్‌ బర్త్ డే నేడు(సోమవారం). ఈ సందర్భంగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న `కేజీఎఫ్‌`లోని ఆమె లుక్‌ని విడుదల చేశారు.

రెండేళ్ల క్రితం విడుదలై కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాని చాటిన `కేజీఎఫ్‌` రెండో భాగం `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` రాబోతుంది. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవీనాటండన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రమికా సేన్‌ పాత్రలో కనిపించనుంది.  రవీనా బర్త్ డే సందర్భంగా ఆమె లుక్‌ని విడుదల చేశారు. పార్లమెంట్‌లో కూర్చొని ఉన్న ఆమె ఫోటో ఆకట్టుకుంటుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని స్ఫూర్తితో ఈ పాత్రని డిజైన్‌ చేసినట్టు తెలుస్తుంది.  క్రూరత్వానికి మారుపేరుగా ఉండనుందట.

బర్త్ డే సందర్భంగా ఓ సారి రవీనా కెరీర్‌పై లుక్కేస్తే.. ప్రముఖ దర్శకుడు రవి టాండన్‌ తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రవీనా టాండన్‌.. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.

మోడల్‌గా రాణించిన తర్వాత 1992లో సల్మాన్‌ హీరోగా అనంత్‌ బలానీ దర్శకత్వంలో రూపొందిన `పత్తర్‌ కే ఫూల్‌` చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలో స్టార్‌ హీరోతో కావడంతో మంచి గురించి వచ్చింది. నటన పరంగానూ మంచి మార్కులే వేసుకుంది రవీనా.

మొదటి సినిమాతోనే నూతన నటిగా ఫిల్మ్ ఫేర్‌ పురస్కారం సొంతం చేసుకుంది. ఆ వెంటనే సంజయ్‌ దత్‌ సరసన `జీనా మర్నా తేరా సాంగ్‌`లో మెరిసింది. నటిగా మెప్పించింది. అజయ్‌ దేవగన్‌తో `దివ్య శక్తి`, సంజయ్‌తో `క్షత్రియ`, అజయ్‌ తో `ఏక్‌ హై రాస్తా`లో మెరిసి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది.

1993లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ హాట్‌ బ్యూటీ. ఏఎన్నార్‌, శ్రీకాంత్‌, వినోద్‌ కుమార్‌ నటించిన `రథసారధి` సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసింది. అదే ఏడాది `బంగారు బుల్లోడు` చిత్రంలో బాలకృష్ణ సరసన రొమాన్స్ చేసింది.

ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ తెలుగులో మెరిసింది. నాగార్జున నటించిన `ఆకాశ వీధిలో`లో ఆయనతో రొమాన్స్ చేసింది. ఇది అంతగా మెప్పించలేదు. ఆరేళ్ళ క్రితం మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి `పాండవులు పాండవులు తుమ్మెద`తో విజయాన్ని అందుకుంది.

వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తూనే, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో అప్పుడప్పుడు మెరుపుతీగలా మెరిసి ఆకట్టుకుంది రవీనా టండన్‌.

తన కెరీర్‌లో ఎక్కువగా యాక్షన్‌ స్టార్‌, ఖిలాడీ హీరో అక్షయ్‌ తో నటించింది. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య ఇంకా ఏదో ఉందనే కామెంట్లు వచ్చేంతగా బ్యాక్‌ టూ బ్యాక్‌ రొమాన్స్ చేశారు.

90, 20 టైమ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రవీనా ఆ సమయంలో అనేక పెద్ద సినిమాలను కూడా వదిలేసుకుంది. దీంతో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. ఇమేజ్‌ రావడంతో రవీనా ఇలా చేస్తుందంటూ కామెంట్లు చేశారు.

కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే కెరీర్‌కి బ్రేక్‌ తీసుకుంది రవీనా. సినిమాల నుంచి తప్పుకున్నట్టు కూడా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.

రవీనా మ్యారేజ్‌ కాకముందే ఇద్దరు అమ్మాయిలు పూజా, ఛాయలను దత్తత తీసుకుంది. ఆ తర్వాత `స్టంపుడ్‌` చిత్ర సమయంలో ప్రముఖ డిస్ట్రీబ్యూటర్‌  అనిల్‌ దడానితో డేటింగ్‌ చేసింది. ఏడాదిపాటు కలిసి ప్రేమించుకున్న వీరిద్దరు 2004 ఫిబ్రవరి 22 వివాహం చేసుకున్నారు.

2005లో రవీనా కుమారె్తు రషాకి జన్మనిచ్చారు.  2008లో కుమారుడు రణ్‌బీర్‌ వర్థన్‌కి జన్మనిచ్చింది.

సెకండ్‌ ఇన్నింగ్స్ లో విలక్షణ పాత్రలతో రాణిస్తుంది రవీనా. వెబ్‌ సిరీస్‌, షార్ట్ ఫిల్మ్స్, టీవీ షోస్‌  చేస్తూ రాణిస్తుంది. అడపాదడపా ఐటెమ్‌ సాంగ్‌ల్లోనూ మెరిస్తూ లేట్‌ వయసులో ఘాటు అందాలను ఆరబోస్తుంది.