MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాకెట్ విప్పేస్తూ రష్మిక మందన్న ఘాటు పోజులు.. రెచ్చిపోయి అందాల విందు.. టాప్ గ్లామర్ తో పిచ్చెక్కిస్తోందిగా.!

జాకెట్ విప్పేస్తూ రష్మిక మందన్న ఘాటు పోజులు.. రెచ్చిపోయి అందాల విందు.. టాప్ గ్లామర్ తో పిచ్చెక్కిస్తోందిగా.!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల హాట్ అందాలను విందు చేస్తూ రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - రష్మిక మందన్న తండ్రీకూతురిగా నటించిన చిత్రం ‘గుడ్ బై’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అందాల జాతర చేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 25 2022, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఓపెన్ గా అందాలు చూపిస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. క్రేజీ అవుట్ ఫిట్ లో గ్లామర్ పోతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. శ్రీవల్లి అందాల జాతరకు నెటిజన్లు తట్టుకోలేపోతున్నారు. 

26

తాజాగా రష్మిక మందన్న ఇచ్చిన సండే ట్రీట్ కు నెటిజన్ల మతిపోతోంది. జీన్స్ ట్రెండీ వేర్ లో టైట్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఎద అందాలను ఓపెన్ గా చూపిస్తూ మతిపోగొట్టింది. కసి చూపులు, కవ్వించే పోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్రీవల్లి అందాల ప్రదర్శనకు నెటిజన్లు సైతం ఆగం అవుతున్నారు. 
 

36

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` (Pushpa) చిత్రంలో శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్న పాన్‌ ఇండియా హీరోయిన్‌ గా మారిపోయింది. ఈ చిత్రంతో ముఖ్యంగా నార్త్ లో ఓ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రష్మిక పెర్పామెన్స్ కు కూడా అందిరిపోయే రెస్పాన్స్ దక్కింది. 
 

46

సౌత్ లో ఇప్పటికీ వెలుగొందుతున్న రష్మిక మందన్న బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. రష్మిక లైనప్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకే మతిపోతోంది. ‘పుష్ఫ’ ఇచ్చిన క్రేజ్ ను రష్మిక  సరిగ్గా వాడుకుంటూ మరింత పాపులారిటీని పెంచుకుంటూ.. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. 

56

ప్రస్తుతం బాలీవుడ్ లో రష్మిక మందన్న నటించిన  తొలిచిత్రం ‘గుడ్ బై’ (Good Bye) రిలీజ్ కు సిద్ధమవుతోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కు కూతురిగా  నటించింది. వికాస్ బల్హ్ దర్శకత్వం వహించారు. ఆక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా క్రేజీగా ఫొటోషూట్ చేసింది.
 

66

మరోవైపు రష్మిక మందన్న బాలీవుడ్ లో  నటించిన ‘మిషన్ మజ్ను’,‘యానిమల్’ కూడా రిలీజ్ కావాల్సింది. ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ తళపతి సరసన ‘వారసుడు’లోనూ నటిస్తోంది. ఇక  ‘పుష్ఫ 2’లోనూ శ్రీవల్లిగా మరోసారి అలరించనుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved