ఆ ఇంటికి కోడలిగా వెళతా అంటున్న రష్మిక... మరి దేవరకొండకు హ్యాండ్ ఇచ్చినట్లేనా?

First Published May 13, 2021, 2:45 PM IST

రష్మిక కెరీర్ జోరుమీదుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటు కొన్ని బాలీవుడ్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా పట్టేసిన రష్మిక మందాన, గోల్డెన్ లెగ్ బ్రాండ్ సంపాదించారు.