అల్లు అర్జున్‌ భామ రష్మిక మందన్నా.. చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో.. అన్‌సీన్‌ ఫోటో వైరల్‌

First Published May 21, 2021, 9:37 PM IST

టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ రష్మిక మందన్నా అందం, క్యూట్‌నెస్‌ మేళవింపుతో ఉంటుంది. చిన్నప్పుడు మరింత క్యూట్‌గా ఉందీ భామ. తాజాగా తన చైల్డ్ వుడ్‌ అన్‌సీన్‌ ఫోటోని పంచుకుంది రష్మిక. క్యూట్‌గా ఉన్న ఈ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది.