MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్నకు గాయాలు, సినిమాకు బ్రేక్ ఇచ్చిన పుష్ప2 హీరోయిన్

రష్మిక మందన్నకు గాయాలు, సినిమాకు బ్రేక్ ఇచ్చిన పుష్ప2 హీరోయిన్

పుష్ప2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది నేషనల్ క్రష్.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. తాజాగాఈ హీరోయిన్ గాయపడినట్టు తెలుస్తోంది. దాంతో రష్మిక నటించే పెద్ద సినిమాల షూటింగ్స్ ఆగిపోయినట్టు సమాచారం. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 10 2025, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రష్మిక మందన్న జిమ్ ప్రమాదం

రష్మిక మందన్న జిమ్ ప్రమాదం

ఇండియాలో  నంబర్ 1  హీరోయిన్న గా వెలుగు వెలుగుతోంది. రష్మిక మందన్న. ఆమె ప్రమాదవశాత్తు జిమ్‌లో  గాయపడ్డారు. దీంతో ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.

Also Read: వారసుడిని రంగంలోకి దింపబోతున్న పవన్ కళ్యాణ్, అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే..?

26
సల్మాన్, రష్మిక

సల్మాన్, రష్మిక

రష్మిక గాయం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే, ఆమె త్వరలోనే కోలుకుంటుందని, తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం.

Also Read: విశాల్ ఆరోగ్యంపై జయం రవి షాకింగ్ కామెంట్స్..

36
రష్మిక మందన్న

రష్మిక మందన్న

ఆమె గాయం సంగతి తెలుసుకుని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. పుష్ప సినిమాతో ఓరేంజ్ లో ఇహేజ్ సాధించిన రష్మిక మందన్నా. పుష్ప2 తో అంతకు మించి నటన చూపించింది. 

 

46
రష్మిక మందన్న

రష్మిక మందన్న

వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక, అనిమల్, పుష్ప2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద 3096 కోట్ల వసూళ్లు సాధించారు. ఈ గాయం కారణంగా షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడినా, త్వరలోనే తిరిగి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

56
పుష్ప 2

పుష్ప 2

పుష్ప 2: ది రూల్‌లో శ్రీవల్లి పాత్రకు రష్మిక ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రం బాహుబలి 2ను దాటి కలెక్షన్లు సాధించింది.  దంగల్ తర్వాత భారతదేశంలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

66
సికిందర్

సికిందర్

సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తున్న సికిందర్ చిత్రం ఈద్ 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రష్మిక గాయం కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకతప్పలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీపకు కాపలాగ పారు-దాసు హెల్ప్-కార్తీక్‌కు తప్పిన ప్రమాదం-శౌర్య సేఫ్
Recommended image2
మహేష్ బాబు ను అన్నయ్య అని పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకలా పిలిచింది? నిజమెంత?
Recommended image3
Giri Babu: ఆ స్టార్ హీరోతో రూమ్ షేరింగ్.. మధ్యలోనే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved