`ఉప్పెన` సాంగ్‌కి డ్యుయెట్‌ పాడుకున్న రష్మీ, సుధీర్‌, దీపికా, హైపర్‌ ఆది.. ఏకంగా బోట్‌లోనే కానిచ్చేశారుగా

First Published Mar 19, 2021, 5:59 PM IST

`ఢీ` జోడీస్‌ రష్మీ, సుడిగాలి సుధీర్‌, అలాగే హైపర్‌ ఆది, దీపికా పిల్లి వేదికపైనే రొమాన్స్‌ షురూ చేశారు. ప్రియమణి చూస్తుండగానే హగ్గులతో రెచ్చిపోయారు. అంతేకాదు పడవలోనే ... ఆ పని కానిచ్చేశారు సుడిగాలి సుధీర్‌, రష్మీ. దీంతో ప్రియమణితోపాటు యాంకర్‌ ప్రదీప్‌ కూడా షాక్‌ అయ్యారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది.