MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmi Goutham : లేటెస్ట్ ఫొటో షూట్ తో మెస్మరైజ్ చేస్తున్న బుల్లితెర బ్యూటీ ‘రష్మి గౌతమ్’..

Rashmi Goutham : లేటెస్ట్ ఫొటో షూట్ తో మెస్మరైజ్ చేస్తున్న బుల్లితెర బ్యూటీ ‘రష్మి గౌతమ్’..

స్మాల్  స్క్రీన్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ తన గ్లామర్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకునే రష్మీ.. లేటెస్ట్ ఫొటోషూట్ తో మైస్మరైజ్ చేస్తోంది.. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
| Updated : Jan 29 2022, 06:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెర హీరోయిన్ గా కేరీర్ లో దూసుకుపోతున్న ‘రష్మీ గౌతం’ తన యాంకరింగ్ సిల్స్, యాక్టింగ్ సిల్స్ తో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. తాజాగా ఈ సుందరి తన సోషల్ మీడియాలో పలు ఫొటోలను షేర్ చేసింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ ఫొటోలను చూసిన తన అభిమానులు, ఫాలోవర్స్ ఎంతో ఖుషీ అవుతున్నారు. తన గ్లామర్ కు మంత్రముగ్దులవుతున్నారు. తన అందాన్ని పొగుడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 

36

ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చిన యాంకర్ రష్మీ, వైట్ షర్ట్, బ్లూ జీన్స్ లో మరింత ట్రెండీ లుక్ ను తన సొంత చేసుకుంది. ట్రెండ్ ఫాలో అవడమే కాకుండా, నెటిజన్లతో ఆడుకోవడమూ రష్మీ తెలుసు.  ఈ మేరకు రష్మీ గౌతమ్ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా పలు స్టిల్స్ ఇచ్చింది.
 

46

తన షర్ట్ బటన్స్ తీస్తూ... ఎద అందాలను చూపుతున్నట్టు దిగిన ఫొటోలను చూసిన నెటిజన్లు ఈ బ్యూటీని పొగుడుతున్నారు. మత్తెక్కించే చూపులతో ఫాలోవర్స్ ను కట్టిపడేస్తోంది రష్మీ.
 

56

అయితే రష్మీ ఇటీవల సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నదంటూ నెట్టింట పూకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు రష్మీ గౌతమ్ మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. దీంతోపలువురు నిజమేనేమో అని అనుకుంటున్నారు. మరోవైపు సుధీర్, రష్మీ మధ్య రిలేషన్ ఉన్నట్టూ వస్తున్న ఊహాగానాలను రష్మీ ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తున్న విషయం తెలిసిందే.
 

66

తాజాగా, తను ఓ జూ సిబ్బందిపై మండిపడింది. గతంలో కరోనా కాలంలో మూగ జీవాల రక్షణపై స్పందించిన విషయం తెలిసిందే. తన వంతుగా వాటికి ఫీడ్ అందిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంది. తాజాగా, ఢిల్లీలోని ఓ నీటి ఏనుగు తల బయటికి పెట్టి చూస్తుండటంతో అక్కడి సిబ్బంది దాన్ని తలపై కొట్టాడు. స్పందించిన రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూ సిబ్బంది ప్రవర్తించిన తీరు బాధాకరమని పేర్కింది. లాక్‌డౌన్‌లో మూడు నెలలు ఇంట్లో బందిస్తేనే మనం ఎంతో అల్లాడిపోయాం. అలాంటిది జీవితాంతం బంధిస్తే అవి ఎంతలా బాధపడతాయో ఆలోచించండి. బ్యాన్‌ జూ అంటూ రష్మీ  తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది.  
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Recommended image2
Director Teja: వాడిబొంద.. వాడు చెప్పేదంత సోది, స్టార్ హీరోపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్, కారణం ఏంటి ?
Recommended image3
సన్నగా ఉన్నా నటనలో సునామీ... 'కరుప్పు'లో సూర్యను డామినేట్‌ చేసిన ఈ నటుడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved