కట్టుకుంది శారీ అయినా, లుక్స్ మాత్రం సో సెక్సీగా.. వైరల్ అవుతున్న రష్మీ లేటెస్ట్ ఫోటోలు!

First Published Jan 8, 2021, 2:16 PM IST

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ పసుపు పచ్చ పట్టుచీరలో ముస్తాబయ్యారు. వేసింది. పదహారణాల ఆడపిల్లలా తయారైన రష్మీ గౌతమ్ వీకెండ్ పార్టీ చేసుకుందాం అంటున్నారు.

ధరించినది చీరైనా లుక్స్ మాత్రం సెక్సీగా ఉన్నాయి. అందమైన పట్టు చీరలో రెచ్చగొట్టేలా చూసింది ఆమె. రష్మీ చురుకైన చూపులు కుర్రకారు గుండెలను గాయం చేసేవిగా ఉన్నాయి.

రష్మీ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా... ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రష్మీ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ పెడుతూ తమ అభిమానం చాటుకుంటున్నారు.

డ్రెస్ ఏదైనా గ్లామర్ లో ఎవరైనా నా తరువాతే అన్నట్లు రష్మీ లుక్స్ ఉన్నాయి. స్లీవ్ లెస్ జాకెట్ రష్మీ అందాలు మరింత పెంచేసింది.

ఇక కెరీర్ పరంగా రష్మీ బులెట్ వేగంతో దూసుకు వెళుతున్నారు. యాంకర్ గా బుల్లితెరను ఏలుతున్నారు రష్మీ గౌతమ్. అత్యంత ప్రజాదరణ కలిగిన ఢీ, జబర్ధస్త్ షోలకు ఆమె యాంకర్ గా ఉన్నారు.

మరోవైపు హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది.

నందు హీరోగా నటించిన ఈ మూవీలో రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు.

బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రోమోలు ఆకట్టుకుంటున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.

అలా యాంకర్, హీరోయిన్ గా రెండు పాత్రలను సక్సెస్ ఫుల్ గా పోషిస్తున్నారు రష్మీ గౌతమ్.

అలాగే జంతు ప్రేమికురాలిగా మంచి మనసు చాటుకుంటున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?