షర్ట్ పైకెత్తి, పూల ఫ్రాక్ పక్కకు జరిపి స్వేచ్ఛగా చూపించేస్తున్న రష్మీ... వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Jan 21, 2021, 11:42 AM IST

సోషల్ మీడియా వేదికగా రష్మీ గౌతమ్ మరోమారు అందాల విందుకు తెరలేపింది. వైట్ షర్ట్, పూల ఫ్రాక్ ధరించి హాట్ హాట్ ఫోజులతో కిరాక్ పుట్టించేసింది. రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి.