రష్మీకి చెప్పడకుండా పెళ్ళికి సిద్దమైన సుధీర్... విషయం తెలుసుకొని కన్నీరు పెట్టుకున్న యాంకర్

First Published Mar 20, 2021, 8:03 AM IST

బుల్లితెర ప్రేమజంట సుధీర్, రష్మీ గౌతమ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేర్లు. చాలా కాలంగా బుల్లితెరపై వీరిద్దరూ అలరిస్తున్నారు. జబర్ధస్త్ వేదికపై మొదలైన వీరి రొమాన్స్.. ఢీ షో వరకు పాకింది.