అనసూయ,రష్మీ, సుమ, శ్రీముఖి... ఈ10మంది యాంకర్స్ అసలు వయసు తెలిస్తే షాకే!
ప్రతి ఇంటిలో ఉండే టీవీకి మించిన వినోద సాధనం మరొకటి లేదు. మొబైల్ వచ్చాక ఒక తరగతి ప్రేక్షకులకు టీవీకి దూరమైనా... చాలా వరకు టీవీదే హవా. దీనితో టీవీ సెలబ్రెటీలకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా బుల్లితెర యాంకర్స్ కి స్టార్ హీరోయిన్స్ కి సమానమైన ఇమేజ్ ఉంటుంది. సుమ, రష్మీ, అనసూయ దీనికి ఉదాహరణ అని చెప్పాలి. వెండితెరపై సూపర్ గ్లామర్ తో వెలిగిపోతున్న, మన యాంకర్స్ వయసు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే... మరి మీ అభిమాన యాంకర్స్ అసలు వయసు ఎంతో మీరే తెలుసుకోండి...
110

జబర్ధస్త్ షో ద్వారా ఫేమ్ సంపాదించి వెండితెరపై దూసుకుపోతున్న మరొక యాంకర్ అనసూయ. నిలువెత్తు అందాలు పోత పోసినట్లు ఉండే అనసూయ గ్లామర్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు పిల్ల తల్లి అయినా... మతిపోగోట్టే అందాలు ఆమె సొంతం. ఇక అనసూయ వయసు ఎంతంటే... 35సంవత్సరాలు, 1985 మే 15న ఆమె జన్మించారు.

210
దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ యాంకర్ గా ఉన్నారు సుమ. తెలుగు అనర్ఘళంగా మాట్లాడంతో పాటు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ప్రేక్షకులకు వినోదం పంచే సుమకు, భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి కూడా యూత్ యాంకర్స్ కి అందకుండా దూసుకుపోతున్న సుమ వయసు 45సంవత్సరాలు. 1975 మార్చి 25న ఆమె కేరళలో జన్మించారు.

310
బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిన యాంకర్... రష్మీ గౌతమ్. హీరోయిన్ గా కూడా వెలిగిపోతున్న రష్మీని చూస్తే టీనేజ్ బేబీలానే ఉంటారు. కానీ రష్మీ వయసు తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. 1988 ఏప్రిల్ 7న విశాఖ పట్టణంలో జన్మించిన రష్మీ వయసు 32సంవత్సరాలు.

410
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా జబర్ధస్త్ షో ద్వారా బుల్లితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. జబర్ధస్త్ జడ్జ్ గా ఏడేళ్లుగా కొనసాగుతున్న రోజా, పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అందానికి చిరునామాగా ఉండే రోజా వయసు 48 సంవత్సరాలు. 1972 నవంబర్ 17న రోజా జన్మించడం జరిగింది.

510
హోమ్లీ బ్యూటీ శ్యామల బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. నటిగా కూడా కొన్ని చిత్రాలలో కనిపించిన శ్యామల వయసు 31. ఆమె 1989 నవంబర్ 5న జన్మించారు.

610
స్టార్ యాంకర్స్ లో ఒకరైన శ్రీముఖి ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 3 రన్నర్ గా నిలిచిన అమ్మడుకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్న ఈ పటాస్ యాంకర్ వయసు 27సంవత్సరాలు. శ్రీముఖి పుట్టిన తేదీ 1993 మే 10.

710
డాన్స్ రియాలిటీ షో ఢీ ద్వారా ఫుల్ పాప్యులర్ అయ్యారు హైదరాబాద్ భామ వర్షిణి సుందర రాజన్. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా కూడా చేసిన వర్షిణి ప్రస్తుతం కామెడీ స్టార్స్ ప్రోగ్రాం నందు యాంకర్ గా ఉన్నారు. ఇక వర్షిణి వయసు కేవలం 26సంవత్సరాలే... 1994 ఏప్రిల్ 6న ఆమె జన్మించారు.

810
బుల్లితెరపై దూసుకుపోతున్న మరో యాంకర్ విష్ణు ప్రియ. పోవే పోరా షో ద్వారా యాంకర్ గా మారిన ఈ యూట్యూబ్ యాక్టర్ ప్రస్తుతం మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక విష్ణు ప్రియ ఫిబ్రవరి 22, 1987లో జన్మించగా ఆమె వయసు 34.

910
ఒకప్పుడు టాప్ యాంకర్ గా బుల్లితెరను ఏలారు ఉదయ భాను. అప్పట్లో యువతలో భారీ క్రేజ్ కలిగిన ఉదయ భాను హీరోయిన్ గా కూడా నటించడం విశేషం. 1973 ఆగష్టు 4 జన్మించిన ఆమె వయసు 47 సంవత్సరాలు.

1010
సీనియర్ యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. ఝాన్సీ సైతం చాలా కాలం స్టార్ యాంకర్ గా బుల్లితెరపై పలు షోలు చేయడం జరిగింది. నటిగా కూడా అనేక చిత్రాలలో నటించిన ఝాన్సీ వయసు 50 సంవత్సరాలు. ఝాన్సీ 1971 జనవరి 16న జన్మించారు.

Latest Videos