జేబులో కండోమ్ పెట్టుకొని తిరిగే వాణ్ని.. యంగ్ హీరో కామెంట్‌

First Published 13, May 2020, 12:13 PM

బాలీవుడ్‌లో బోల్డ్ కామెంట్స్ చేసే తారలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు యంగ్ హీరో రణవీర్‌ సింగ్‌. ఎప్పుడు ఫంకీ స్టైల్స్‌లో కనిపించే ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌, ఇంటర్వ్యూలలో సమాధానం చెప్పేప్పుడు కూడా తన స్టైల్‌ను అలాగే ఫాలో అవుతుంటాడు. ఈ నేపథ్యంలో గతంలో  ఓ ఇంటర్య్వూలో సెక్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రణవీర్‌.

ఎప్పుడు సినిమాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే బాలీవుడ్‌ కపుల్‌ రణవీర్‌ సింగ్‌, దీపిక పదుకొనేలు లాక్‌ డౌన్ కారణంగా ఖాళీ సమయం దొరకటంతో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. అదే సమయంలో సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు.

ఈ సందర్భంగా అభిమానులకు ఆరోగ్యం విషయంలో కొన్ని సూచనలు చేశాడు రణవీర్‌ సింగ్‌. లైఫ్‌ గురించి పెద్దగా ఏమీ ప్లాన్ చేయని రణవీర్‌ సింగ్‌ తనకు తోచినట్టుగా బిహేవ్‌ చేస్తుంటాడు. తన చుట్టు ఉన్నవారి విషయంలో పాజిటివ్‌ గా ఉంటూ అందరినీ నవ్విస్తుంటాడు.

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కండోమ్‌ యాడ్‌ లో నటించి తొలి మెయిన్‌ స్ట్రీమ్‌ హీరోగా రికార్డ్ సృష్టించాడు రణవీర్‌ సింగ్. గతంలో డీఎన్‌ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కండోమ్‌ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా నటించటంపై ఆయన స్పందించాడు. సెలబ్రిటీలు ప్రజల్లో సేఫ్‌ సెక్స్‌ విషయంలో అవగాహన కల్పించాలని సూచించాడు.

ఆ ఇంటర్య్వూలోనే మాట్లాడుతూ తాను ఎప్పుడు జేబులో ఓ కండోమ్‌ను పెట్టుకొని బయటకు వెళ్లేవాడినని చెప్పాడు. నేను ఎప్పుడు అదే పని చేసేవాడిని ప్రస్తుతం కుర్రాళ్లు అలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు. అందరూ తప్పకుండా సేఫ్‌ సెక్స్ విషయంలో అవగాహన కలిగి ఉండాలి అని సూచించాడు.

రణవీఱ్ నెక్ట్స్‌ కరణ్‌ జోహర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం తఖ్త్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో కరీనా కపూర్‌, విక్కీ కౌశల్‌, జాన్వీ కపూర్‌, అనిల్ కపూర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

undefined

loader