MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Animal Review:యానిమల్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఊపు ఊపేసిన రణబీర్ కపూర్, కాని..?

Animal Review:యానిమల్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఊపు ఊపేసిన రణబీర్ కపూర్, కాని..?

రణ్‌బీర్ కపూర్, రష్మిమందన హీరో హీరోయిన్లుగా  సందీప్ రెడ్డి తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈమూవీ ఈరోజు ( 01‌-12-2023)ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈసినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. తండ్రీకొడుకుల అనుబంధంలో ఒక కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. మరి ఈ సినిమా చూసి జనాలు ఏమంటున్నారు.. ట్విట్టర్ రివ్యూఏంటీ చూద్దాం..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 01 2023, 05:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రణబీర్  తండ్రి మీద విపరీతమైన ప్రేమ కలిగిన ఒక కొడుకు.. తండ్రి కోసం ఎంత క్రూరంగా మారాడు, శత్రువులను ఎలా చీల్చిచండాడు అనే పాయింట్ ను బేస్ చేసుకుని.. సినిమాను సందీప్ తెరపై ఆవిష్కరించినట్టు తెలుస్తోంది. అంతే కాదు  ఈ సినిమాలో మంచి ఎమోషనల్ డ్రామాతో పాటు విపరీతమైన వయలెన్స్, మోతాదుకు తగ్గట్టు  రణ్‌బీర్-రష్మిక మధ్య రొమాన్స్ కూడా బాగా పండిందని తెలుస్తోంది. మరి ఈసినిమాపై ట్విట్టర్ జనాలుఏమంటున్నారు చూసేద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

యానిమల్ మూవీకి పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అందరు అనుకున్నట్టుగానే రన్ టైమ్ గురించి చాలామంది ఆడియన్స్ లో భయం ఉంది. మూడు గంటల పైన సినిమా అంటే.. అంత సేపు కూర్చోగలమా అని..కాని ట్విట్టర్ ఆడియన్స్ అంటున్నారు.. అసలుసనిమా ఎప్పుడుస్టార్ట్ అయ్యింది.. ఎప్పుడు అయిపోయింది కూడా తెలియలేదు.. రణ్ బీర్ పెర్ఫామెన్స్ కు ఫిదా అయిపోయాము..నిజంగా ఆనిమల్ మూవీ అద్భుతంగా ఉంది అన్నారు. 

 

38

మరో ట్విట్ లో ఆడియన్స్ మైమరచిపోయి రేటింగ్ ఇచ్చేశారు.. ఇప్పుడే ఆనిమల్ ప్రీమియర్ చూశాను..పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ బాలీవుడ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుంది.. కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, రణ్ బీర్ కపూర్ పెర్ఫామెన్స్.. అన్నీ ఈసినిమాకు ప్లస్ పాయింట్లే.. మైనస్ అని చెప్పడానికి ఏమీ లేవు అంటూ.. సినిమాపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. 
 

48

ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేశారు ఆడియన్స్.. ఏమి వండావు సందీప్ రెడ్డి సినిమాను. అద్బుతంగా తయారు చేశావు.. పక్కా బ్లాక్ బస్టర్ 400 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది సినిమాఅంటూ మరో ట్వీట్ లో  అభిమాని వెల్లడించాడు. 
 

58

సందీప్ రెడ్డి మరోసారి తానేంటో నిరూపించుకన్నాడు..ఆనిమల్ మూవీతో రచ్చ చేశాడు.. ఆనిమల్ మూవీతో పోల్చుకుంటే అర్జున్ రెడ్డి పెద్ద డిజాస్టర్ కింద చూడాలి.. అంత అద్భుతంగా యానిమల్ మూవీని సందీప్ తీర్చి దిద్దాడు అంటూ మరో అభిమాని ట్వీట్ చేశాడు. 
 

68
Animal

Animal

అంతే కాదు హిందీ ఆడియన్స్, రణబీర్ ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్ అవుతున్నారు. కెజియఫ్ తరువాత బాలీవుడ్ నుంచి ఆరేంజ్ లో రణ్ బీర్ పెర్ఫామెన్స్ త పాటు..నార్త్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా రణ్ బీర్ రికార్డ్ సాధిస్తారు అంటూ ట్వీట్ చేస్తున్నారు. అంతే కాదు ప్రీమియర్స్ చూసిన ప్రతీవారు సినిమా బాగుంది. సందీప్ రెడ్డి మార్క్ స్పస్టంగా కనిపిస్తుంది అంటున్నారు. 
 

78

మరో అభిమాని ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే యానిమల్ చూశాను.. నిజంగా అద్భుతమైన సినిమా.. చాలా కృరంగా ఉంది.. హీరో పాత్రలో అద్భుతంగా నటించాడు రణ్ బీర్ కపూర్. ఇక సలార్ లాంటిసినిమాలను కూడా పక్కకునెట్టేస్తుంది యానిమల్ సినిమా అంటూ.. అభిమానాన్ని చాటుకున్నాడు. ఇలా అంతా సినిమా గురించి పాజిటీవ్ గానే రివ్యూస్ ఇస్తున్నారు.మరీ ముఖ్యంగా రణ్ బీర్, సందీప్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాని హీరోయిన్ గా రష్మిక, నెక్ట్స్ అనిల్ కపూర్ పాత్రలపై ఎటువంటి రివ్యూలు ఇవ్వడం లేదు ఆడియన్స్. 

88
Animal

Animal

ఇప్పటి వరకూ ఆనిమల్ మూవీకి నెగెటీవ్ రివ్యూస్ ఏమీ రాలేదు కాని.. ఈపాజిటీవు రివ్యూస్ లోనే ఓ నెగెటీవ్ పాయింట్ ఎక్కువగా వినిపిస్తోంది. యానిమల్ మూవీలో టూమచ్ వయెలెన్స్ ఉంది అని అంటున్నారు. ఇది పిల్లలతో కాని, ఫ్యామిలీతో కాని చూసి ఎంజాయ్ చేయదగిన సినిమా కాదు అనిపిస్తోంది. అంతే కాదు రొమాన్స్ కూడా ఎక్కువగా ఉండటంతో.. పిల్లలు, పెద్దవాళ్ళతో కలిసి చూడటం కష్టమే. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సందీప్ రెడ్డి వంగా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image3
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved