రానా నిశ్చితార్థం ఇంకా జరగలేదా.. మరి ఆ ఫోటోలేంటి?

First Published 22, May 2020, 11:14 AM

గురువారం ఉదయం రానా, మిహికాతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయటంతో నిజంగానే రానా ఎంగేజ్‌మెంట్ అయ్యిందని అంతా భావించారు. కానీ అసలు విషయం తరువాత అర్థం అయ్యింది. రానా, మిహికాలకు ఇంకా ఎంగేజ్‌మెంట్ ఇంకా జరగలేదు.

యంగ్‌ హీరో రానా దగ్గుబాటి ఇటీవల తాను త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. అమ్మాయి ఓకే చెప్పేసిందంటూ తనకు కాబోయే భార్య మిహికా బజాజ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు.

వీరి ప్రేమ వ్యవహారంపై వెంటనే స్పందించిన రానా తండ్రి ఈ ఏడాదిలో రానా వివాహం కూడా అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇలా చకచకా పనులు జరిగిపోతుండటంతో బుధవారం రానా ఎంగేజ్‌మెంట్ అంటూ హడావిడి మొదలైంది. ప్రముఖ మీడియా సంస్థలన్నీ ఈ విషయాన్ని ప్రముఖంగా కవర్‌ చేశాయి.

గురువారం ఉదయం రానా కూడా మిహికాతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయటంతో నిజంగానే రానా ఎంగేజ్‌మెంట్ అయ్యిందని అంతా భావించారు. కానీ అసలు విషయం తరువాత అర్థం అయ్యింది.

రానా, మిహికాలకు ఇంకా ఎంగేజ్‌మెంట్ ఇంకా జరగలేదు. మొన్న జరిగిన కార్యక్రమం కేవలం ఫ్యామిలీ గెట్‌ టు గెదర్ మాత్రమే. ఉత్తరాదిలో నిశ్చితార్థానికి ముందు ఇరు కుటుంబాల వారు మర్యాద పూర్వకంగా కలవటాన్ని కూడా ఓ వేడుల జరుపుకుంటారు.

రోకా పేరుతో జరిగే ఈ వేడుకే బుధవారం రానా, మిహికాల కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిశ్చితార్థం, పెళ్లి ఏర్పాట్ల వంటి వాటిపై చర్చించినట్టుగా తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో మిహికా బజాజ్‌ ఫ్యామిలీతో పాటు రానా కుటుంబం, వెంకటేష్‌ ఫ్యామిలీ, నాగచైతన్య, సమంతలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లపై ఆలోచనలో ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ త్వరలోనే నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదిలను నిర్ణయించి ప్రకటించనుంది.

loader