MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కుర్ర హీరోయిన్లకే అసూయ పుట్టిస్తున్న రమ్యకృష్ణ అందం.. ట్రాన్స్ ఫరెంట్ శారీలో మైమరిపిస్తున్న శివగామి గ్లామర్

కుర్ర హీరోయిన్లకే అసూయ పుట్టిస్తున్న రమ్యకృష్ణ అందం.. ట్రాన్స్ ఫరెంట్ శారీలో మైమరిపిస్తున్న శివగామి గ్లామర్

సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishnan) ఐదు పదుల వయస్సులోనూ వన్నె తగ్గని అందంతో ఆకర్షిస్తోంది. గ్లామర్ షోలో యంగ్ హీరోయిన్లకే చెమటలు పటిస్తోంది. తాజాగా రమ్యకృష్ణ పంచుకున్న ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 23 2022, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటన, అందం పరంగా తెలుగు ఆడియెన్స్‌ ను ఉర్రూతలూగించిన 90s హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు.  సౌత్ లోని అన్ని భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన ఈ సుందరి సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. పాత్ర ఏదైనా తన నటనతో ప్రాణం పోయడంలో రమ్యకృష్ణ ఎప్పుడూ తగ్గదనే చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తమిళనాడుకు చెందిన రమ్యకృష్ణ తమిళ చిత్రాలతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఫిల్మ్స్ లోనూ నటించిన లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు బుల్లితెరపైన రమ్యకృష్ణ అందాల విందు చేస్తోంది. ఐదుపదుల వయస్సులోనూ వన్నె తగ్గని అందంతో టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు తన ఇమేజ్ తగ్గట్టుగా టీవీషోలలో వ్యవహరిస్తూ హుందా తనాన్ని చాటుకుంటోంది. 
 

37

ప్రస్తుతం అన్ని భాషల్లోని భారీ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తున్న రమ్యకృష్ణ అటు తమిళంలోని ప్రముఖ టీవీ షో ‘బీబీ జోడీగల్ 2’ (BB Jodigal 2)కు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రసారం అయిన ‘బీబీ జోడీగల్’కు ఇది సీక్వెల్. అయితే షో ప్రతి ఆదివారం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’, విజయ్ టెలివిజన్ లో ఎపిసోడ్ ల వారీగా ప్రసారం అవుతోంది. 
 

47

ఈ సందర్భంగా రమ్యకృష్ణ షోను ప్రమోట్ చేస్తూ అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. తాజా ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలను తన అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. శివగామీ చీరకట్టులో దర్శనమివ్వడంతో కుర్రాళ్లు సైతం మైమరిచిపోతున్నారు. అప్పటికి ఇప్పటికి చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది.
 

57

ఈ పిక్స్ లో రమ్యకృష్ణ  హెవీ  డిజైన్డ్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో కనువిందు చేసింది. మెరిసిపోతున్న స్కిన్ టోన్ తో గ్లామర్ షోకు తెరలేలిపింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు శివగామీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 50 ఏండ్లలోనూ గ్లామర్ పరంగా మతిపోగొడుతున్న రమ్యకృష్ణకు జేజేలు పలుకుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

67

రమ్యకృష్ణ శారీ అందాలు ఫ్యాన్స్ కు విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. ట్రాన్స్ ఫరెంట్‌  శారీలో హోయలు పోయిన సీనియర్ బ్యూటీ గ్లామర్ విందుకు ఫిదా అవుతున్నారు. అప్పట్లోనే హాట్ నెస్ తో ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిన రమ్యకృష్ణ.. ఇటప్పటీకి అందాలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రశంసలు అందుకుంటోంది.
 

77

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటిన పాన్ ఇండియా ఫిల్మ్  ‘బాహుబలి’ (Baahubali 2) లో శివగామీ పాత్రతో ఒక్కసారిగా ఇండస్ట్రీనే తనవైపు తిరిగేలా చేసింది. ప్రస్తుతం తెలుగు, హిందీలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘లైగర్’ (Liger)లోనూ విజయ్ కు అమ్మ పాత్రలో నటించింది. రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్ లోనూ పాల్గొంటూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved