రాంచరణ్ అరుదైన ఫోటోలు.. సల్మాన్ నుంచి సచిన్ వరకు అందరితో!

First Published 8, Jun 2019, 6:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రాంచరణ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. చిరంజీవి తనయుడిగానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ ప్రస్తుతం రాంచరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. రాంచరణ్ పలు సందర్భాల్లో వివిధ సెలెబ్రిటీలతో ఉన్న అరుదైన ఫోటోలు ఇవే!

తండ్రితో కలసి షూటింగ్ లో బుల్లి చరణ్

తండ్రితో కలసి షూటింగ్ లో బుల్లి చరణ్

మూవీ మొఘల్ రామానాయుడు దగ్గర విలువైన సలహాలు తీసుకుంటూ..

మూవీ మొఘల్ రామానాయుడు దగ్గర విలువైన సలహాలు తీసుకుంటూ..

ఓ కార్యక్రమంలో నాన్న, బాబాయ్ మధ్యలో కూర్చున్న రాంచరణ్.

ఓ కార్యక్రమంలో నాన్న, బాబాయ్ మధ్యలో కూర్చున్న రాంచరణ్.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలసి ఉన్న దృశ్యం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలసి ఉన్న దృశ్యం.

చిన్నతనంలో సరదాగా..

చిన్నతనంలో సరదాగా..

అల్లు రామలింగయ్య దంపతులతో యంగ్ రాంచరణ్.

అల్లు రామలింగయ్య దంపతులతో యంగ్ రాంచరణ్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో క్యాజువల్ గా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో క్యాజువల్ గా..

తల్లి సురేఖ వద్ద పసి బాలుడిగా..

తల్లి సురేఖ వద్ద పసి బాలుడిగా..

ఇళయదళపతి విజయ్ కి స్వాగతం పలుకుతున్న రాంచరణ్.

ఇళయదళపతి విజయ్ కి స్వాగతం పలుకుతున్న రాంచరణ్.

ప్రజారాజ్యం సమయంలో బన్నీతో..

ప్రజారాజ్యం సమయంలో బన్నీతో..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో ఓ కార్యక్రమంలో రాంచరణ్.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో ఓ కార్యక్రమంలో రాంచరణ్.

నూనూగు మీసాల బన్నీతో రాంచరణ్.

నూనూగు మీసాల బన్నీతో రాంచరణ్.

బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలసి వస్తూ..

బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలసి వస్తూ..

మెగాస్టార్, మెగా పవర్ స్టార్ స్టైలిష్ గా..

మెగాస్టార్, మెగా పవర్ స్టార్ స్టైలిష్ గా..

హీరో సూర్యతో ఓ కార్యక్రమంలో కరచాలనం చేస్తున్న చరణ్.

హీరో సూర్యతో ఓ కార్యక్రమంలో కరచాలనం చేస్తున్న చరణ్.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ పార్టీలో..

కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ పార్టీలో..

ఎన్టీఆర్ ఫ్యామిలీతో రాంచరణ్, ఉపాసన దంపతులు.

ఎన్టీఆర్ ఫ్యామిలీతో రాంచరణ్, ఉపాసన దంపతులు.

loader