ఇస్మార్ట్ శంకర్ (రామ్) పుట్టినరోజు వేడుకలు - ఫొటోస్

First Published 15, May 2019, 6:47 PM IST

యువ హీరో రామ్ 31వ బర్త్ డేని ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్ మధ్యన జరుపుకున్నాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ - కో ప్రొడ్యూసర్ ఛార్మి వేడుకలో పాల్గొన్నారు. 

యువ హీరో రామ్ 31వ బర్త్ డేని ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్ మధ్యన జరుపుకున్నాడు.

నేడు రామ్ పుట్టినరోజు సందర్బంగా దర్శకుడు టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

గోవాలో సినిమా షూటింగ్ కోసం వేసిన ప్రత్యేక సెట్ లో రామ్ కేక్ బర్త్ డే కేక్ కట్ చేశాడు.

ఊర మాస్ లెవెల్లో రామ్ కనిపించిన విధానం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో మ్యూజిక్ కూడా మరో హైలెట్ అని తెలుస్తోంది.

ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉన్న టీమ్ వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తోంది.

రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్

రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్

loader