- Home
- Entertainment
- తండ్రి బర్త్ డే.. ఎమోషనల్ నోట్ పెట్టిన రకుల్‌ప్రీత్ సింగ్..చిన్ననాటి అరుదైన ఫోటోలు వైరల్
తండ్రి బర్త్ డే.. ఎమోషనల్ నోట్ పెట్టిన రకుల్‌ప్రీత్ సింగ్..చిన్ననాటి అరుదైన ఫోటోలు వైరల్
రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రి కుల్విందర్ సింగ్ పుట్టిన రోజున ఎమోషనల్ అయ్యారు. ఫాదర్‌పై ప్రేమని పంచుకున్నాడు. ఈ సందర్భంగా చిన్ననాటి అరుదైన ఫోటోలను పంచుకుంది రకుల్. ప్రస్తుతం ఆ ఫోటోలు, రకుల్ ఎమోషనల్ నోట్ వైరల్ అవుతుంది.
17

ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి కుల్విందర్ సింగ్ తన 60వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రకుల్ తండ్రితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది.

27
`మీ గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఎక్కడ ముగించాలో తెలియడం లేదు. మీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పేందుకు మాటలు సరిపోవు. ఆ ప్రేమని చెప్పడానికి పదాల సరిపోవు`.

37
`జీవితంలో నాకు మొదటి ఇన్‌స్పిరేషన్ మీరే నాన్నా. నా తొలి గురువు మీరు. నా బలం, నా సపోర్ట్ సిస్టమ్ మీరే. నా గైడ్ కూడా మీరే. నాకు అతి పెద్ద క్రిటిక్ కూడా మీరే. నా సూపర్ హీరో మీరే. మీ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. మీరు గర్వపడేలా చేస్తాను. నన్ను నమ్మండి` అంటూ ఎమోషనల్ అయ్యింది.

47
ఈ సందర్భంగా తండ్రితో దిగిన ఫోటోలను పంచుకుంది రకుల్. చిన్నప్పటి, అరుదైన ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రకుల్ క్యూట్‌గా ఉంది.

57
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. క్యూట్ లుక్‌లోని రకుల్‌ని చూసి అభిమానులు ఆనందిస్తున్నారు.

67
రకుల్ టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలుగు సినిమాలు తగ్గించి పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టింది.

77
ప్రస్తుతం హీరో జాన్ అబ్రహాంతో కలిసి 'అటాక్' సినిమా చేస్తోంది. మరోవైపు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అజయ్ దేవగన్ ‘థాంక్ గాడ్’ లోనూ కనిపించనుంది. కామెడీ డ్రామా డాక్టర్ జీలో ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కడుతోంది.

Latest Videos