రకుల్‌ మ్యారేజ్‌ ప్లాన్‌.. సీక్రెట్‌ లీక్‌ చేసిన నటి..ఈ ఏడాదేనా?

First Published May 8, 2021, 2:36 PM IST

టాలీవుడ్‌లో మరో స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లికి రెడీ అవుతుందట. ఈ ఏడాదిలోనే ఆమె మ్యారేజ్‌ ప్లాన్‌ జరుగుతుందట. తాజాగా సీక్రెట్‌ బయటపడింది. ఓ షోలో రకుల్‌ మ్యారేజ్‌ ప్లాన్‌ బయటపడింది.