తన హాట్ నెస్ తో మత్తెక్కిస్తోన్న రకుల్!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది. అలా అని ఈ బ్యూటీకి ఆఫర్లు ఏం తగ్గలేదు.
110

(Photo Courtesy Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.

210
(Photo Courtesy Instagram) అలా అని ఈ బ్యూటీకి ఆఫర్లు ఏం తగ్గలేదు.

310
(Photo Courtesy Instagram) ప్రస్తుతం ఆమె నటించిన 'మన్మథుడు 2' రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

410
(Photo Courtesy Instagram) అయితే కొద్దిరోజులుగా ఈ బ్యూటీ తన ఫోటోషూట్లతో ఫాలోయింగ్ పెంచుకుంటోంది

510
(Photo Courtesy Instagram) పూటకో ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

610
(Photo Courtesy Instagram) ఈ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు లైక్ ల మీద లైకులు కొడుతూనే ఉన్నారు.

710
(Photo Courtesy Instagram) ఇప్పట్లో రకుల్ ఫోటో షూట్ల హంగామా ఆగేలా లేదు.

810
(Photo Courtesy Instagram) రోజురోజుకి ఈ బ్యూటీ మరింత ట్రెండీగా తయారవుతోంది.

910
(Photo Courtesy Instagram) సరికొత్త డిజైనర్ వేర్ డ్రెస్సులు, తన మేకప్ కొత్త లుక్ తో ఆకట్టుకుంటోంది.

1010
(Photo Courtesy Instagram) రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో

Latest Videos