మాల్దీవుల్లో రకుల్ బికినీ ట్రీట్.. ఆమె అందాలను సూర్య కిరణాలు ముద్దాడుతున్న వేళ!
First Published Nov 23, 2020, 4:42 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ ఎంతగా ఒత్తిడికి గురవుతుందో తాను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న తీరు అద్దం పడుతుంది. లాక్ డౌన్‌తో ఓ వైపు, డ్రగ్స్ కేసు మరోవైపు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఇన్నాళ్ళు అన్ని ఫీలింగ్స్ ని అణచుకుని ఉన్న ఈ ఢిల్లీ బేబీ ఇప్పుడు మాల్దీవుల్లో రెచ్చిపోతుంది. బికినీ పోజులతో మత్తెక్కిస్తుంది.

ఇన్నాళ్ళు కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జనరల్‌గా సెలబ్రిటీలు ఏడాదికి రెండుమూడు సార్లు విదేశాలకు వెళ్తుంటారు. సేద తీరుతుంటారు. బీచ్‌లకు వెళ్లడం కూడా తరచూ చేస్తూనే ఉంటారు.

చాలా రోజుల తర్వాత ఫ్రీగా బయటకు వెళ్ళే అవకాశం వచ్చింది. దీంతో రకుల్ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు చెక్కేసింది. గత వారం రోజులుగా ఈ ద్వీపకల్పంలో రకుల్ ఎంజాయ్ చేస్తుంది. బికినీ పోజులతో రెచ్చిపోతుంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?