చిచ్చుబుడ్డిలా పేలుతున్న స్టార్ బ్యూటీ అందాలు.. జాకెట్ వేసుకోకుండా రకుల్ పరువాలు ప్రదర్శన..
రకుల్ ప్రీత్ సింగ్ నార్త్ కి చెక్కేసింది. టాలీవుడ్‌ని లైట్ తీసుకుంటుంది. అక్కడికి వెళ్లాక ఆమెలో చాలా మార్పు వచ్చింది. గ్లామర్ డోస్ విషయంలో అన్ని నిబంధనలు పక్కన పెట్టింది. దుమ్మురేపుతుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన దీపావళి స్పెషల్ ఫోటోలను పంచుకుంది. ఇందులో చిచ్చుబుడ్డీల పేలిపోతుంది రకుల్. ఆమె జాకెట్ వేసుకోకుండా బ్రా అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.
జాకెట్ లేకుండా పరువాల విందు వడ్డిస్తూ కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. దీపావళి స్పెషల్ తీసుకొచ్చింది. దివాళీ కలర్ అంతా తనలోనే ఉందని ఆమె చాటి చెబుతుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఇది మామూలు దీపావళి కాదని, రకుల్ ఈ రేంజ్‌లో రెచ్చిపోతే ఇది ఎప్పటికీ గుర్తిండిపోయే పండగ అని, ఓ వైపు ఆ పండగ, మరోవైపు ఈ పండగ తో నెటిజన్లకి మంచి భోనస్ దక్కిందంటున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఆమె మూడేళ్లుగా నార్త్ లోనే సినిమాలు చేస్తూ అలరిస్తుంది. గతేడాది, అంతుకు ముందు ఆమె వరుసగా నాలుగైదు సినిమాలు చేసి మెప్పించింది.
ఒకేసారి ఆమె పది సినిమాల వరకు సైన్ చేయడంతో రెండు మూడు నెలలకు ఓ సినిమాని రిలీజ్ చేసింది. గ్యాప్ లేకుండా సందడి చేసింది. అయితే ఇప్పుడన్నీ అయిపోయాయి. ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. వాటితోనే ఇప్పుడు సస్టెయిన్ కావాల్సి వస్తుంది.
రకుల్ కి సక్సెస్‌లు పడలేదు. అజయ్ దేవగన్‌తో చేసిన ఒకటి రెండు సినిమాలు ఫర్వాలేదనిపించాయి, కానీ ఆ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. దీంతో ఈ బ్యూటీ అక్కడ కూడా ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Rakul Preeth Singh
దీంతో కొత్త ఆఫర్లు ఈ అమ్మడివైపు చూడటం లేదని టాక్. దీంతో అవకాశాల వేటలో మరోసారి అందాల విందుకు తెరలేపుతుంది. మరి మేకర్స్ ఆదరిస్తారా? మరోసారి ఈ బ్యూటీ పుంజుకుంటుందా అనేది చూడాలి.