MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న రజినీకాంత్..? సూపర్ స్టార్ నిర్ణయానికి కారణం ఏంటి..?

సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న రజినీకాంత్..? సూపర్ స్టార్ నిర్ణయానికి కారణం ఏంటి..?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..? త్వరలో తన నిర్ణయాన్నిప్రకటించబోతున్నారా..? తలైవా నిర్ణయం వెనకు కారణం ఏంటి..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 08 2024, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rajinikanth

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళ తలైవా.. ఒక్క తమిళనాడులోనే కాదు.. సౌత్ లో ఆయన స్టార్ డమ్ ను టచ్ చేసే హీరో లేడు అని చెప్పాలి. . ఇండియన్ సినిమా లెజెండ్ గా.. బాలీవుడ్ స్టార్స్ సైతం గౌరవించే స్థాయి రజినీకాంత్ ది. ఆయన సినిమా కోసం కోట్లాదిగా అభిమానులు ఎదరు చూస్తుంటారు. 73 ఏళ్లు దాటినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ.. వందల కోట్ల బిజినెస్ చేయగలిగే సినిమాలను అందిస్తున్నారు రజినీకాంత్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Rajinikanth

Rajinikanth

ఇక ఈ ఏజ్ లో కూడా రజినీకాంత్ కష్టపడుతూ.. తన అభిమానులను అలరిస్తున్నారు. ఈక్రమంలో ఆయన పలుమార్లు అనారోగ్యాలకు గురికావడం.. హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూనేఉంది.  అనారోగ్యంపాలు అవ్వడం ఇది మొదటి సారి కాదు.. ఎన్నోసార్లు రజినీకాంత్ ఆరోగ్యపరంగా  ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

డీహైడ్రేషన్ తో ఒక సారి.. కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ హాస్పిటల్ లో మరికొన్ని రోజులు.. కరోనా అనుమానంతో.. అన్నాత్తే షూటింగ్ టైమ్ లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కూడా చేశారు రజినీకాంత్. ఇక ఇన్ని సార్లు ఆయన ఆరోగ్యం ఇబ్బందులు ఫేస్ చేయడంతో.. రజినీకాంత్ కు కంప్లీట్ గా రెస్ట్ అవసరం అంటున్నారట డాక్టర్లు. 

35
Rajinikanth

Rajinikanth

గతంలో రాజకీయాల్లోకి రావడం కోసం అన్ని రెడీ చేసుకున్న తలైవా.. అనారోగ్యం కారణంగానే వెనకడుగు వేసినట్టు ప్రకటించారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో రాజికీయాల్లో ప్రజెర్ ను తీసుకోగలడో లేదో అనే అనుమానంతో ఆయన పాలిటిక్స్ ను వదిలేశారు. అప్పటిక వరకు చేసిన కమిటీలను కూడా రద్దు చేశారు. ఇక సినిమాల విషయంలో కూడా రజినీకాంత్ స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు అంటున్నారట డాక్టర్స్. 

45

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్  కూలీ సినిమాలో నటిస్తున్నారు.  రజినీకాంత్ నటించిన వెట్టయాన్ సినిమా అక్టోబర్ 10 రిలీజ్ అయ్యింది. కాని ఈసినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈమూవీలో రజినీతో పాటు  అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, మంజు వారియర్‌,  కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలఅయ్యింది సినిమా. 

55

ఇక రజినీకాంత్  కూలీ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి. కూలీ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక రోల్ చేయడం విశేషం. అయితే కూలి సినిమా తరువాత రజినీకాంత్ సినిమాలను వదిలేయబోతున్నాడని టాక్ గట్టిగా నడుస్తోంది. రజినీకాంత్ అనారోగ్యం కారణంగా ఆయన టెన్షన్ పడొద్దని అన్నారట డాక్టర్లు.

దాంతో సినిమాలు ఆపితేమంచిది అన్నారట. అయితే కూలి సినిమా తరువాత రజినీకాంత్ జైలర్ 2 సినిమా చేయబోతున్నారు. ఈమూవీ ఫిక్స్ అయ్య్యింది కూడా. మరి రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెపుతారా..? ఈ వార్తల్లో నిజం ఎంతా అనేది చూడాలి.  మరి సూపర్ స్టార్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image3
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved