ప్రైవేట్‌ జెట్‌లో ఇంటికి చేరుకున్న రజనీ.. హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి..

First Published May 12, 2021, 2:24 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హైదరాబాద్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి కావడంలో ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.