బాలకృష్ణ `నిప్పురవ్వ` కోసం తరలి వచ్చిన సూపర్ స్టార్స్
బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో `నిప్పురవ్వ` ఒకటి. 1993లో విడుదలైన సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రెండు ఆసక్తికర ఫోటోలు బయటకు వచ్చాయి.
16

`నిప్పురవ్వ` చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించగా, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.

26

సింగరేణి బొగ్గు కార్మికుడి కథతో రూపొందించిన ఈ సినిమా ఓ ప్రమాదం వల్ల వాయిదా పడింది.

36

కొంత గ్యాప్‌తో `బంగారు బుల్లోడు`తో కలిసి విడుదలైంది. ప్రమాదం, లేట్ రిలీజ్ సినిమాపై ప్రభావం చూపాయి. అయినప్పటికీ వంద రోజులు పూర్తి చేసుకుంది.

46

అయితే ఈ సినిమా ఓపెనింగ్‌కి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ గెస్ట్ లుగా హాజరవ్వడం విశేషం.

56

తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. విజయశాంతి, బాలకృష్ణ, రజనీకాంత్, మోహన్‌లాల్ కలిసి ఫోటో దిగారు.

66

ఇన్నాళ్లకు ఈ సినిమా ఫోటోలు బయటకు రావడంతో బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Latest Videos