MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చిరంజీవి ప్రాణాలకు తెగించారు.. రాజీవ్ కనకాల హార్ట్ బీట్ పెంచేసిన మెగాస్టార్, టాలీవుడ్ లో గ్రూపులపై ఇలా

చిరంజీవి ప్రాణాలకు తెగించారు.. రాజీవ్ కనకాల హార్ట్ బీట్ పెంచేసిన మెగాస్టార్, టాలీవుడ్ లో గ్రూపులపై ఇలా

చిరంజీవి ప్రాణాలకు తెగించి చేసిన ఒక రిస్క్ గురించి నటుడు రాజీవ్ కనకాల తెలిపారు. చిరంజీవి తన సినిమా కోసం ఎంతలా కష్టపడేవారో ఈ కథనం చూస్తే తెలుస్తుంది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Aug 21 2025, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవిపై రాజీవ్ కనకాల కామెంట్స్ 
Image Credit : Instagram/Chiranjeevi

చిరంజీవిపై రాజీవ్ కనకాల కామెంట్స్ 

రాజీవ్ కనకాల దశాబ్దాలుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల ఎందరో నటీనటులకు ఓనమాలు నేర్పించిన గురువు. చిరంజీవి కూడా కెరీర్ బిగినింగ్ లో దేవదాస్ కనకాల ఫిలిం స్కూల్ లో నటనలో మెళుకువలు నేర్చుకున్నారు. రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

DID YOU
KNOW
?
2026లో మెగాస్టార్ నుంచి 2 సినిమాలు 
వచ్చే ఏడాది చిరంజీవి నుంచి రెండు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతికి చిరంజీవి మెగా 157 చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. అదే విధంగా 2026 సమ్మర్ లో విశ్వంభర మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డూప్ లేకుండా ప్రాణాలకు తెగించిన చిరంజీవి 
Image Credit : Facebook / Megastar chiranjeevi

డూప్ లేకుండా ప్రాణాలకు తెగించిన చిరంజీవి 

ఒకసారి చెన్నైలోని అట్లాంటిక్ హోటల్ వద్ద చిరంజీవి దొంగ సినిమా షూటింగ్ జరుగుతుంటే చూడడానికి వెళ్ళాను. హోటల్ టాప్ పై ఫైట్ సీన్ జరుగుతోంది. చిరంజీవి పిట్టగోడపై నిలబడి బ్యాలెన్స్ చేస్తూ ఫైట్ చేయాలి. అప్పట్లో పెద్దగా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు. కొంచెం తేడా జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా చిరంజీవి డేర్ గా ఆ సీన్ లో నటించారు. తాను దగ్గరుండి ఆ సీన్ ని చూసినట్లు రాజీవ్ కనకాల తెలిపారు. 

35
ఆ మూవీ చూపించమని రాజీవ్ ని అడిగిన చిరంజీవి 
Image Credit : Youtube/Geetha Arts

ఆ మూవీ చూపించమని రాజీవ్ ని అడిగిన చిరంజీవి 

నేను ఆ టైంలో చిన్న పిల్లాడిని. చూస్తుంటేనే టెన్షన్ గా అనిపించింది అని రాజీవ్ కనకాల తెలిపారు. తాను నటించిన ‘ఎ ఫిలిం బై అరవింద్’ మూవీ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారితో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది అని రాజీవ్ కనకాల తెలిపారు. ఎ ఫిలిం బై అరవింద్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒకసారి ఆయన్ని అనుకోకుండా డబ్బింగ్ థియేటర్ లో కలిశాను. ఏవమ్మా రాజీవ్.. నాకు ఎ ఫిలిం బై అరవింద్ మూవీ చూపించవా అని అడిగారు. భలేవారు సార్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి.. నేను షో ఏర్పాటు చేస్తాను అని అన్నాను. 

45
గుర్తుపెట్టుకుని మరీ వచ్చారు 
Image Credit : X/Rajeev Kanakala

గుర్తుపెట్టుకుని మరీ వచ్చారు 

వెంటనే ఆయన తన మేనేజర్ నంబర్ ఇచ్చారు. మేనేజర్ ని అడిగితే సార్ బిజీగా ఉన్నారని చెప్పారు. ఆ రోజు రాలేదు. అయినా చిరంజీవి వచ్చి నీ సినిమా ఎందుకు చూస్తాడు అని అంతా అన్నారు. కానీ మరుసటి రోజు లేట్ అయినా సాయంత్రం ఆయనే గుర్తుపెట్టుకుని మరీ వచ్చి తన చిత్రం చూసినట్లు రాజీవ్ కనకాల తెలిపారు. 

55
ఇండస్ట్రీలో గ్రూపులు ఉండవు కానీ.. 
Image Credit : Facebook / Megastar Chiranjeevi

ఇండస్ట్రీలో గ్రూపులు ఉండవు కానీ.. 

ఇండస్ట్రీలో గ్రూపులు ఉంటాయా ? ఒక ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటిస్తే మరో ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటించడం కుదరదా అనే ప్రశ్నకి కూడా రాజీవ్ సమాధానం ఇచ్చారు. తాను ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాల్లో నటించినట్లు రాజీవ్ తెలిపారు. అదే విధంగా మెగా ఫ్యామిలిలో అల్లు అర్జున్, రాంచరణ్ లతో కూడా నటించాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో నటించే అవకాశం రాలేదు. ఒక ఫ్యామిలీ కి చెందిన హీరోలతో నటిస్తే మరో ఫ్యామిలీతో నటించకూడదు అనేది లేదు. కానీ వారి కింద ఉన్న వారు మాత్రం చాలా హడావిడి చేస్తారు అని రాజీవ్ కనకాల తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
బాలయ్య కొడుకు గురించి మ్యాటర్ లీక్ చేసిన నారా రోహిత్, ఇది మాత్రం ఊహించని ట్విస్ట్.. మోక్షజ్ఞ అలా చేస్తున్నాడా
Recommended image2
చిరంజీవి దండకారణ్యంలోకి వెళ్లారు, నాకు దొరికిన గొప్ప హీరోలు వాళ్లిద్దరే.. లెజెండ్రీ లిరిసిస్ట్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved