MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్, రాజమౌళి మూవీ: నటీనటుల రెమ్యునరేషన్స్ కోసమే అంత బడ్జెట్టా.. జక్కన్న లెక్కలు ఊహకందేలా లేవే ?

మహేష్, రాజమౌళి మూవీ: నటీనటుల రెమ్యునరేషన్స్ కోసమే అంత బడ్జెట్టా.. జక్కన్న లెక్కలు ఊహకందేలా లేవే ?

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తొలిసారి ఓ చిత్రం తెరకెక్కబోతోంది. రాజమౌళి, మహేష్ తొలి కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ ఊహించుకొనేదానికి పదింతలు ఉండేలా రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని  ప్లాన్ చేస్తున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 14 2024, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తొలిసారి ఓ చిత్రం తెరకెక్కబోతోంది. రాజమౌళి, మహేష్ తొలి కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ ఊహించుకొనేదానికి పదింతలు ఉండేలా రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని  ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుంది. జనవరి నుంచి ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే రాజమౌళి, మహేష్ బాబు మూవీ బడ్జెట్ లెక్కలు ఊహకి అందని విధంగా ఉంటున్నాయి. రాజమౌళి బాహుబలి పార్ట్ 1 కి 150 కోట్లు.. పార్ట్ 2 కి 350 కోట్లు ఖర్చు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి 450 కోట్ల వరకు ఖర్చయింది. ఇప్పుడు మహేష్ సినిమా బడ్జెట్ ఎంత ఉండబోతోంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే చిత్ర యూనిట్ నుంచి బడ్జెట్ లెక్కలు లీక్ అవుతున్నాయి. 

 

34
Mahesh Babu

Mahesh Babu

హాలీవుడ్ స్థాయిలో క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి కేటాయించినట్లు టాక్. ఈ మూవీలో కొందరు హాలీవుడ్ నటీనటులు కూడా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరో హీరోయిన్లు, నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ కోసమే 500 కోట్ల బడ్జెట్ అవుతోందట. మిగిలిన 500 కోట్లతో కంప్లీట్ గా ప్రొడక్షన్ ఉంటుంది. 

44

ఈ లెక్కలు చూస్తుంటే సినిమా సినిమా చరిత్రలోనే రాజమౌళి అతి భారీ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు అర్థం అవుతోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ వాళ్ళకి తన సత్తా పరిచయం చేశారు. మహేష్ మూవీ వర్కౌట్ అయితే జక్కన్న గ్లోబల్ ఫిలిం మేకర్ అయిపోయినట్లే అంటూ అంచనాలు వినిపిస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image2
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image3
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved