MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజ్ కుంద్రా పెద్ద స్టార్ అతనికి రెమ్యూనరేషన్స్ ఇవ్వడం చాలా కష్టం.. గత శిల్పా శెట్టి కామెంట్స్ వైరల్

రాజ్ కుంద్రా పెద్ద స్టార్ అతనికి రెమ్యూనరేషన్స్ ఇవ్వడం చాలా కష్టం.. గత శిల్పా శెట్టి కామెంట్స్ వైరల్

బాలీవుడ్ లో రాజ్ కుంద్రా అరెస్ట్ పెద్ద హాట్ టాపిక్. పోర్నోగ్రఫీ ఆరోపణలపై అంత పెద్ద సీలె\బ్రిటీ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందునా పబ్లిక్ ఫిగర్ అయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కావడం సంచలనంగా మారింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 02 2021, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
రాజ్ కుంద్రా కొన్ని యాప్స్ ద్వారా పోర్న్ కంటెంట్ చిత్రీకరణ చేయడంతో పాటు, ప్రసారం చేస్తున్నారనేవి ప్రధానమైన ఆరోపణలు. బాలీ ఫేమ్, హాట్ షాట్స్ అనే యాప్స్ డెవెలప్ చేసిన రాజ్ కుంద్రా, ఆ యాప్స్ ద్వారా పోర్న్ కంటెంట్ ప్రసారం చేస్తున్నారు.

28
రాజ్ కుంద్రా చట్ట వ్యతిరక చర్యలకు పాల్పడుతున్నారని ఆధారాలు సేకరించిన ముంబై పోలీసులు రాజ్ కుంద్రాతో పాటు మరికొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా రెండు వారాలుగా రాజ్ కుంద్రా జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.

38
కాగా రాజ్ కుంద్రా అరెస్ట్ నటి శిల్పా శెట్టిని అనేక సమస్యలోకి నెట్టింది. బాలీవుడ్ హీరోయిన్ గా అత్యంత ఫేమ్ కలిగిన ఆమె భర్త ఇలాంటి చర్యలు పాలపడ్డారని తెలిసి, శిల్పా శెట్టిని సైతం భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్.

48
ఈ నేపథ్యంలో భర్త గురించి శిల్పా శెట్టి గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాజ్ కుంద్రా సైతం నటుడిగా ఎందుకు మారకూడదని గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో అడుగగా... శిల్పా శెట్టి కొంచెం గడుసు సమాధానం చెప్పారు.

58
రాజ్ కుంద్రా నటించాలంటే చాలా రెమ్యూనరేషన్ చెల్లించాలని, దానిని మనం భరించలేమని అన్నారు. భర్త గురించి భారీగా ఎలివేషన్ ఇచ్చిన నాటి శిల్పా శెట్టి వ్యాఖ్యలు నేడు వైరల్ గా మారాయి.

68
ఇక శిల్పా శెట్టి ప్రస్తుత కేసులో వెనకేసుకు వస్తున్నా కానీ, జనాల్లో వాళ్ళ పట్ల సానుభూతి ఏర్పడడం లేదు . దానికి కారణంతో గతంలో కూడా ఈ జంట కొన్ని వివాదాలలో చిక్కుకున్నారు.

78
ఐపీఎల్ ప్రాంచైజీగా రాజస్థాన్ రాయల్స్ జట్టును దక్కించుకున్న రాజ్ కుంద్రా, శిల్పా దంపతులు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆధారాలతో సహా ఫిక్సింగ్ చేసినట్లు దొరికిపోవడంతో రాజ్ కుంద్రా ఫ్రాంచైజీ రద్దు చేయడం జరిగింది.

88
దీనితో అడ్డ దారుల్లో డబ్బులు సంపాదించాలనే ఎప్పటి నుండా రాజ్ కుంద్రాకు ఉందని అందరూ భావిస్తున్నారు. మరో వైపు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sneha in Swimming Pool: స్విమ్మింగ్‌ పూల్‌లో స్నేహని ఇలా చూసి ఉండరు
Recommended image2
Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి
Recommended image3
Gedela Raju Review: గేదెల రాజు మూవీ రివ్యూ, రఘు కుంచె లీడ్‌గా చేసిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved