ఆషు రెడ్డితో రిలేషన్ పెట్టుకున్నట్లు కన్ఫర్మ్ చేసిన రాహుల్... మరి పున్నూ గతేంటి?

First Published 18, Nov 2020, 4:09 PM

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇమేజ్ బిగ్ బాస్ తరువాత తారాస్థాయికి చేరింది. సాధారణ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ప్రవేశించిన రాహుల్ సిప్లిగంజ్, తరువాత తన గేమ్ ప్లాన్ తో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యాడు.

ముఖ్యంగా ఇంటి సభ్యులు అతని కలర్ పై చేసిన ఆరోపణలు, మరి కొన్ని అంశాలు ఆయనకు సింపథీ తెచ్చిపెట్టాయి. బిగ్ బాస్ ప్రేక్షకులు మొత్తం రాహుల్ కి ఓటెయ్యగా, టైటిల్ కి పోటీపడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలిపోయింది.

రాహుల్ కి బాగా కలిసొచ్చిన అంశాలలో పునర్నవితో నడిపిన లవ్ ట్రాక్. నటి పునర్నవి, రాహుల్ ల రొమాన్స్ షోలో హైలెట్ కావడంతో పాటు వీరిద్దరికీ మంచి మైలేజ్ ఇచ్చింది. ఎలిమినేటైన తరువాత కూడా రాహుల్ కోసం పునర్నవి బయట క్యాంపైన్ చేశారు.

కాగా ఇదే సీజన్ లో పాల్గొన్నారు యూట్యూబర్, సోషల్ మీడియా సంచలనం ఆషు రెడ్డి. జూనియర్ సమంతగా పాప్యులర్ అయిన ఆషు, హౌస్ లో గ్లామర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కారణం ఏదైనా కానీ ఆషు బిగ్ బాస్ హౌస్ జర్నీ ఎక్కువ కాలం సాగలేదు.

హౌస్ లో పెద్దగా కలిసున్నట్లు కనిపించకపోయినా ఆ తరువాత రాహుల్, ఆషు రెడ్డి దగ్గిరైనట్లు వార్తలు వచ్చాయి. అప్పుడప్పుడు వీరు కలిసి కనిపించడం, ప్రైవేట్ పార్టీలలో పాల్గొనడం వలన ఈ పుకార్లు రావడం జరిగింది.

ఐతే ఆషు రెడ్డితో నాకు రిలేషన్ ఉన్న మాట వాస్తవమే, కానీ అది జిగిరీ దోస్త్, ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అంతకు మించి మా మధ్యన ఏమీ లేదని రాహుల్ చెప్పడం జరిగింది.

కాగా సడన్ గా ఫేస్ బుక్ లో ఆషు రెడ్డితో కలిసి ఉన్న ఫోటో పంచుకున్న రాహుల్..రేలషన్షిప్ అని లవ్ సింబల్ తో కామెంట్ పెట్టారు.

దీనితో అధికారికంగా ఆషుతో లవ్ కన్ఫర్మ్ చేశాడని అందరూ భావిస్తున్నారు. కామెంట్స్ తో పాటు కంగ్రాట్స్ అంటూ నెటిజెన్స్ పోస్ట్లు పెడుతున్నారు.

మరి పున్నూ సంగతేంటని కొందరు అడుగుతున్నారు. ఏదైనా ప్రచారం కోసం ఇది రాహుల్ స్టంట్ నా లేక నిజంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా అనే విషయం తెలియాలంటే కొద్దిరోజులు, ఆగాల్సిందే...

loader